దినదినముకు దిక్కు నీవే

Dinadinamuku Dikku Neeve

Telugu by గొల్లపల్లి నతానియేలు • andhra-kraisthava-keerthanalu

దినదినముకు - దిక్కు నీవే - మా దేవుండా - మమ్ము = కనిపెట్టి కాపాడ

Dinadinamuku - Dikku Neeve - Maa Devundaa - Mammu = Kanipetti Kaapaada

నెపుడు - కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు||

Nepudu - Kartha Veeve Kartha Veeve ||Dinadinamunaku||

1. పనికిమాలిన వారము - పాపిష్టులము నీదు = కనికరమును జూచి కృపతోం

1. Panikimaalina Vaaramu - Paapishtulamu Needu = Kanikaramunu Joochi Krupathon

- గావు మమ్ముం గావు మమ్ము ||దినదినమునకు||

- Gaavu Mammun Gaavu Mammu ||Dinadinamunaku||

2. పాప మైన లోక మైన పి- శాచక మైన మమ్ముం = భట్టి రక్షింప వచ్చినం -

2. Paapa Maina Loka Maina Pi- Shaachaka Maina Mammun = Bhatti Rakshimpa Vachchinan -

నీవే ప్రాపు నీవే || దినదినమునకు||

Neeve Praapu Neeve || Dinadinamunaku||

3. కష్టములు - కాని శోధనలు మమ్ముం = జుట్టు కొనంగ నీ కృపనెంతో -

3. Kashtamulu - Kaani Shodhanalu Mammun = Juttu Konangga Nee Krupanentho -

చూపుదువే చూపుదువే ||దినదినమునకు||

Choopuduve Choopuduve ||Dinadinamunaku||

4, నిందలైన దెబ్బ - నీదు నామమున మేము = పొందంబోవు కాలమందుం

4, Nindalaina Debba - Needu Naamamuna Memu = Pondambovu Kaalamandun

దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు||

Dandri Veeve Thandri Veeve ||Dinadinamunaku||

5. _ సత్యమైన వాక్య మిచ్చి - సారమును ) నీదు = నిత్యజీవ మార్గ మందు

5. _ Sathyamaina Vaakya Michchi - Saaramunu ) Needu = Nithyajeeva Maarga Mandu

- నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు||

- Nilipithive Nilipithive ||Dinadinamunaku||

6. ఆసం గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు = దాసులమై

6. Aasan Golpi Yaathmalo Naa Kyaanubhava Mondinchi Neeku = Daasulamai

(బ్రతుకునట్లు - ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము || దినదినమునకు||

(Brathukunatlu - Dhairya Mimmu Dhairya Mimmu || Dinadinamunaku||

7. విశ్వాస నిరీక్షణ (ప్రేమ - లింపుగా మాకు నీవు = శాశ్వతముగం బంపించుమో

7. Vishvaasa Nireekshana (Prema - Limpugaa Maaku Neevu = Shaashvathamugan Bampinchumo

- థ్రేష్టముగను శ్రేష్టముగను ||దినదినమునకు||

- Threshtamuganu Shreshtamuganu ||Dinadinamunaku||

Related Telugu Christian Songs