దిక్కులేని వాండనో ప్రభో

Dikkuleni Vaandano Prabho

Telugu by చిక్కాల పాలస్‌ • andhra-kraisthava-keerthanalu

దిక్కులేని వాండనో ప్రభో - నీ యండజేరి - యుక్కి సేవంజేతు నో ప్రభో =

Dikkuleni Vaandano Prabho - Nee Yandajeri - Yukki Sevanjethu No Prabho =

ఘొక్కి విన్నవించు వారి - యక్కరలను దీర్చు సత్యము - గ్రక్కున నిడి

Ghokki Vinnavinchu Vaari - Yakkaralanu Deerchu Sathyamu - Grakkuna Nidi

యాదరించు - మక్కువైన దేవ తనయ ॥దిక్కులేని॥

Yaadarinchu - Makkuvaina Deva Thanaya ॥Dikkuleni॥

1. ఘోర పాప భరము నెల్లను - మోయుచు నలయు - వారలార రండటంచును

1. Ghora Paapa Bharamu Nellanu - Moyuchu Nalayu - Vaaralaara Randatanchunu

= భూరి దయను బిలిచి యున్న - సార వాక్కు లెటుంగ కధిక - భార మొంది

= Bhoori Dayanu Bilichi Yunna - Saara Vaakku Letungga Kadhika - Bhaara Mondi

తుదిని నీ దరిం - జేరితి నన్నాదరించుము ॥దిక్కులేని॥

Thudini Nee Darin - Jerithi Nannaadarinchumu ॥Dikkuleni॥

2. బలము లేని వాండనో ప్రభో - కేవలము పాప - ములను జేసి యలసితిని

2. Balamu Leni Vaandano Prabho - Kevalamu Paapa - Mulanu Jesi Yalasithini

ప్రభో = ఇలను నే నొనర్చునట్టి - కలుష జాలములను నీవు - తొలంగ జేసి

Prabho = Ilanu Ne Nonarchunatti - Kalusha Jaalamulanu Neevu - Tholangga Jesi

యాత్మ కధిక - బలము నొసగి మనుపు మయ్య ॥దిక్కులేని॥

Yaathma Kadhika - Balamu Nosagi Manupu Mayya ॥Dikkuleni॥

3. పామరుండ నౌట వల్లను నే నెజుంగనైతి - క్షేమ మిచ్చు పదవులెల్లను =

3. Paamarunda Nauta Vallanu Ne Nejungganaithi - Kshema Michchu Padavulellanu =

కామ క్రోధ లోభములను - దీమసమున విడిచి యేసు - నామ మందు

Kaama Krodha Lobhamulanu - Deemasamuna Vidichi Yesu - Naama Mandu

విశ్వసించి - ప్రేమను వర్తింపజేయు ॥దిక్కులేని॥

Vishvasinchi - Premanu Varthimpajeyu ॥Dikkuleni॥

4. వందనం బొనర్తునో ప్రభో - నా డెందమందలి - సందియము లణంచు

4. Vandanan Bonarthuno Prabho - Naa Dendamandali - Sandiyamu Lananchu

మో ప్రభో = సందియ మెడబాపి శాస్త -మందు నుండు సార వాక్యానంద

Mo Prabho = Sandiya Medabaapi Shaastha -Mandu Nundu Saara Vaakyaananda

పదవు లనుభవింప -డెందము వెలింగింప వయ్య ॥దిక్కులేని॥

Padavu Lanubhavimpa -Dendamu Velinggimpa Vayya ॥Dikkuleni॥

Related Telugu Christian Songs