ధ్యానింప నే చిత్తమా

Dhyaanimpa Ne Chiththamaa

Telugu by పులిపాక జగన్నాథము • andhra-kraisthava-keerthanalu

ధ్యానింప నే చిత్తమా - వర్షాంతమున - ధ్యానింపనే చిత్తమా= ధ్యానించ

Dhyaanimpa Ne Chiththamaa - Varshaanthamuna - Dhyaanimpane Chiththamaa= Dhyaanincha

వాసక్తి - జ్ఞానంబుం గలిగించు - జ్ఞాన స్వరూపుండు - జ్ఞానాత్మచే నీకు

Vaasakthi - Jnyaanambun Galiginchu - Jnyaana Svaroopundu - Jnyaanaathmache Neeku

ఇ జ్ఞా. ల్ష

I Jnyaa. Lsha

1. అరయ నీ తలంపుల - నఘము లగుపడు - పరిశుద్ధుం డీక్షింప

1. Araya Nee Thalampula - Naghamu Lagupadu - Parishuddhun Deekshimpa

బహుగా గనుపడుచుండు ||ధ్యానింపవే||

Bahugaa Ganupaduchundu ||Dhyaanimpave||

2. పరికింపం బలుకులం - పాప మగుపడు నీకు - పరిశుద్ధుం డరయుం గ -

2. Parikimpan Balukulan - Paapa Magupadu Neeku - Parishuddhun Darayun Ga -

న్పడకుండు నే యది ధ్యానింపవే||

Npadakundu Ne Yadi Dhyaanimpave||

3. క్రియలను జింతింప - మయిల గనపడు గాన - భయ మొంది నమ్మికను

3. Kriyalanu Jinthimpa - Mayila Ganapadu Gaana - Bhaya Mondi Nammikanu

- బదవే క్రీస్తుని దరికి ||ధ్యానింపవే||

- Badave Kreesthuni Dariki ||Dhyaanimpave||

4. దేవుని ఘన - దినదినముం దలపోయ - నీవు పొందంగ వచ్చు

4. Devuni Ghana - Dinadinamun Dalapoya - Neevu Pondangga Vachchu

నిక్కమైన శుద్ధి ధ్యానింపవే||

Nikkamaina Shuddhi Dhyaanimpave||

5. స్మరియింప నీలోన - వర రక్షకుని పాట్లు - భరియింప నోపుదువె - పాప

5. Smariyimpa Neelona - Vara Rakshakuni Paatlu - Bhariyimpa Nopuduve - Paapa

మొక నిమిషంబు ||ధ్యానింపవే||

Moka Nimishambu ||Dhyaanimpave||

6. హృదయంబు విమలాత్మ - సదనంబుం గావింపం - పదవే శ్రీఘ్రంబుగం -

6. Hrudayambu Vimalaathma - Sadanambun Gaavimpan - Padave Shreeghrambugan -

పరమ జనకుని కడకు ||ధ్యానింపవే||

Parama Janakuni Kadaku ||Dhyaanimpave||

7. దేవుని సేవింపం - దిరముగ నాశించి - దేవాత్మ కొర కీవు - దినము

7. Devuni Sevimpan - Diramuga Naashinchi - Devaathma Kora Keevu - Dinamu

దేవుని వేండ ||ధ్యానింపవే||

Devuni Venda ||Dhyaanimpave||

- జగన్నాధము

- Jagannaadhamu

Related Telugu Christian Songs