ధరణిలోని ధనము లెల్ల

Dharaniloni Dhanamu Lella

Telugu by వులిపాక జగన్నాధము • andhra-kraisthava-keerthanalu

ధరణిలోని ధనము లెల్ల - ధరణిపాలై పోవును = గరిమతోడ నీవు గైకొను

Dharaniloni Dhanamu Lella - Dharanipaalai Povunu = Garimathoda Neevu Gaikonu

- నిరత ముందెడి ధనమును ||ధరణి||

- Niratha Mundedi Dhanamunu ||Dharani||

1. యేసు నందు నిత్యజీవం - బిపుడు దేవుం డిచ్చును = తీసికొనుము దాని

1. Yesu Nandu Nithyajeevan - Bipudu Devun Dichchunu = Theesikonumu Daani

వేగము - దివ్య వరముగ నమ్మికన్‌ ధరణి!

Vegamu - Divya Varamuga Nammikan Dharani!

2. _ విడువు నీదు పాపములను - తడవుంజేయుం బోకుమో = విడువ కున్న

2. _ Viduvu Needu Paapamulanu - Thadavunjeyun Bokumo = Viduva Kunna

నీకుం గల్గు - వేద నాధికంబుపో 1; ధరణి||

Neekun Galgu - Veda Naadhikambupo 1; Dharani||

8. పరుల మాటలం బట్టి నీవు - పడకు మోస మందున = నరుల కొఅకు జీవ

8. Parula Maatalan Batti Neevu - Padaku Mosa Manduna = Narula Koaku Jeeva

మిచ్చిన - పరమధాముని నమ్ముమో ధరణి!

Michchina - Paramadhaamuni Nammumo Dharani!

4. _ తలంచుకొనుమో ధరణిలోన - నిలుచు కాల మంతట = విలువలేని యేసు

4. _ Thalanchukonumo Dharanilona - Niluchu Kaala Manthata = Viluvaleni Yesu

ప్రేమ - విధము చక్కంగ నెజుంగుచు || ధరణి||

Prema - Vidhamu Chakkangga Nejungguchu || Dharani||

5... దేవ కృపను బోలునట్టి - దివ్య భాగ్య మొకటియున్‌ = నీవు చూడ బోవు

5... Deva Krupanu Bolunatti - Divya Bhaagya Mokatiyun = Neevu Chooda Bovu

మిత్ర - నేట నెచట వెదకినన్‌ ధరణి!

Mithra - Neta Nechata Vedakinan Dharani!

Related Telugu Christian Songs