ధన్యుడవు నీవు ధన్యుడవు
Dhanyudavu Neevu Dhanyudavu
ధన్యుడవు నీవు ధన్యుడవు (2)
Dhanyudavu Neevu Dhanyudavu (2)
ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు (2)
O Ishraayelu Bahu Dhanyudavu (2)
యెహోవాయే నిన్ను విమోచించెను (2)
Yehovaaye Ninnu Vimochinchenu (2)
ప్రజలలో నీవు మహా శ్రేష్టుడవు ధన్యుడవు ||ధన్యుడవు||
Prajalalo Neevu Mahaa Shreshtudavu Dhanyudavu ||Dhanyudavu||
1. నీ పాపము పరిహారమాయె
1. Nee Paapamu Parihaaramaye
నీ యతిక్రమము తుడువబడెన్ (2)
Nee Yathikramamu Thuduvabaden (2)
నిర్దోషియని నిన్నెంచె ప్రభు (2)
Nirdoshiyani Ninnenche Prabhu (2)
ఆత్మలో కపటము లేదనెను (2) ||ధన్యుడవు||
Aathmalo Kapatamu Ledanenu (2) ||Dhanyudavu||
2. ఏర్పరచబడిన ధన్యుడవు
2. Erparachabadina Dhanyudavu
దరి జేరితివి నీ ప్రభుకడకు (2)
Dari Jerithivi Nee Prabhukadaku (2)
చేర్చెను తన మందిరములోన (2)
Cherchenu Thana Mandiramulona (2)
తృప్తి పరచె దాని సమృధ్దిచే (2) ||ధన్యుడవు||
Thrupthi Parache Daani Samruddhiche (2) ||Dhanyudavu||
3. దుష్టుల యోచనలో వెళ్ళక
3. Dushtula Yochanalo Vellaka
పాపుల మార్గమున నిలువక (2)
Paapula Maargamuna Niluvaka (2)
అపహాసకులతో కూర్చుండక (2)
Apahaasakulatho Koorchundaka (2)
ధర్మశాస్త్రము ధ్యానించునీవు (2) ||ధన్యుడవు||
Dharmashaasthramu Dhyaaninchu Neevu (2) ||Dhanyudavu||
4. ప్రభునిచే నీవు బలమొంది
4. Prabhuniche Neevu Balamondi
ప్రభు మార్గము నీయందుండి (2)
Prabhu Maargamu Neeyandundi (2)
జలములలో నీవు నడచుచు (2)
Jalamulalo Neevu Nadachuchu (2)
జలమయముగా చేయు నీవు (2) ||ధన్యుడవు||
Jalamayamugaa Cheyu Neevu (2) ||Dhanyudavu||
5. యెహోవాయే ఉత్తముడని
5. Yehovaaye Utthamudani
రుచిచూచి మరి ప్రభు నెరిగి (2)
Ruchichoochi Mari Prabhu Nerigi (2)
మహోన్నతుని ఆశ్రయించి (2)
Mahonnathuni Aashrayinchi (2)
ఆరాధించు నీవు ధన్యుడవు (2) ||ధన్యుడవు||
Aaraadhinchu Neevu Dhanyudavu (2) ||Dhanyudavu||