ధన్య జీవిత మరయ
Dhanya Jeevitha Maraya
ధన్య జీవిత మరయ రండి - మాన్యుడేసుని జీవిత నుండి - ఘనుడేసు
Dhanya Jeevitha Maraya Randi - Maanyudesuni Jeevitha Nundi - Ghanudesu
బోధించెనండి - దివ్యమైన కొండ నుండి ||ధన్య||
Bodhinchenandi - Divyamaina Konda Nundi ||Dhanya||
1. ఆత్మయందు దీనులైన వారలే బహు ధన్యులండి - దైవ రాజ్యము వారిదటంచు
1. Aathmayandu Deenulaina Vaarale Bahu Dhanyulandi - Daiva Raajyamu Vaaridatanchu
- ( యేసే తెల్పినాడు సుండి||ధన్య||
- ( Yese Thelpinaadu Sundi||Dhanya||
2. పాపపశ్చాత్తాపంబొంది - పరగ దుఃఖము నొందెడు వారలు - ప్రభుని వలన
2. Paapapashchaaththaapambondi - Paraga Duhkhamu Nondedu Vaaralu - Prabhuni Valana
నాదరణ నొంది పరమ సంతోషమున చేరెద రండి - ఇల సాత్వికులే ధన్యులండి
Naadarana Nondi Parama Santhoshamuna Chereda Randi - Ila Saathvikule Dhanyulandi
సుతుడు సెలవిచ్చెనండి - లోకము స్వతంత్రించుకొని ధన్యులై జీవించెద
Suthudu Selavichchenandi - Lokamu Svathanthrinchukoni Dhanyulai Jeevincheda
రండి ధన్య
Randi Dhanya
3. నీతి యందు ఆకలి దప్పులను మతిలో కలిగిన విచారముల నుండి - తృప్తి తీర
3. Neethi Yandu Aakali Dappulanu Mathilo Kaligina Vichaaramula Nundi - Thrupthi Theera
దీవెనలండి - కీర్తనలతో జీవించెదరండి ధన్య
Deevenalandi - Keerthanalatho Jeevinchedarandi Dhanya
4, కనికరము గలవారే ధన్యులు - కనికరమునే పొందుదురండి - కరుణ గల శ్రీ
4, Kanikaramu Galavaare Dhanyulu - Kanikaramune Pondudurandi - Karuna Gala Shree
యేసుని కనికరమునే చూపుదు రండి ధన్య
Yesuni Kanikaramune Choopudu Randi Dhanya
5. శుద్ధ హృదయములు ధన్యలటంచు - శుద్ధుడగు శీ యేసుని - సుబుద్ధి తోడ
5. Shuddha Hrudayamulu Dhanyalatanchu - Shuddhudagu Shee Yesuni - Subuddhi Thoda
వారు దేవుని నిత్యము దర్శించెద రండి ధన్య
Vaaru Devuni Nithyamu Darshincheda Randi Dhanya
6. శాంతిని నెలకొల్పెడి వారు - కాంతిగల దేవుని పుత్రులు - కాంతితో దేవుని
6. Shaanthini Nelakolpedi Vaaru - Kaanthigala Devuni Puthrulu - Kaanthitho Devuni
స్వరూపము - నొంది భువిలో పెరుగుచుందురు ధన్య
Svaroopamu - Nondi Bhuvilo Peruguchunduru Dhanya
7. నీతి కొరకై హింసలొందెడి - నాయకులే బహు ధన్యులండి - దైవ రాజ్యము
7. Neethi Korakai Hinsalondedi - Naayakule Bahu Dhanyulandi - Daiva Raajyamu
వారిదటంచు - ప్రభువు క్రీస్తే తెల్చెనండి ||ధన్య||
Vaaridatanchu - Prabhuvu Kreesthe Thelchenandi ||Dhanya||
8. నిందలు అబద్ధపు చెడ్డ - వాదులు మీరి - హింసలైన మెండుగా మీ పైబడి
8. Nindalu Abaddhapu Chedda - Vaadulu Meeri - Hinsalaina Mendugaa Mee Paibadi
యున్న - దండిగా యానందించండి ]
Yunna - Dandigaa Yaanandinchandi ]
9. ఉప్పుసారము మీరు జీవిత మరయ రండి - ఒప్పు మీరా ప్రభుని వలెను
9. Uppusaaramu Meeru Jeevitha Maraya Randi - Oppu Meeraa Prabhuni Valenu
- తప్పకను జీవించ రండి ధన్య
- Thappakanu Jeevincha Randi Dhanya
10. దీపముల వలె లోకమందు దివ్య వెలుగును చూప రండి దైవ వెలుగే మీ
10. Deepamula Vale Lokamandu Divya Velugunu Choopa Randi Daiva Veluge Mee
యందుండు దివ్యలై ప్రకాశించండి ధన్య
Yandundu Divyalai Prakaashinchandi Dhanya
11. సత్య జీవిత మరయ రండి - సత్మియలనే చేయరండి - సుప్రకాశమైన వెలుగు
11. Sathya Jeevitha Maraya Randi - Sathmiyalane Cheyarandi - Suprakaashamaina Velugu