దేవునికి భయడిన ఫలముంది ఫలముంది
Devuniki Bhayadina Phalamundi Phalamundi
Telugu
• joyful-journey-pallavulu
దేవునికి భయడిన ఫలముంది ఫలముంది
Devuniki Bhayadina Phalamundi Phalamundi
పరలోక రాజ్యములో నీకు నాకు స్థలముంది
Paraloka Raajyamulo Neeku Naaku Sthalamundi
చేతులు తట్టి సంతోషించుదాం! ప్రభుని రాకడలో గొప్ప ఫలితమొందుదాం
Chethulu Thatti Santhoshinchudaan! Prabhuni Raakadalo Goppa Phalithamondudaan
సంతోషంతో పాడుదాం ప్రభుని కొనియాడుదాం
Santhoshantho Paadudaan Prabhuni Koniyaadudaan
స్తుతియు ఘనత మహిమ జ్ఞానము ప్రభావము
Sthuthiyu Ghanatha Mahima Gnaanamu Prabhaavamu
యెల్లపుడు కలుగునవి హర్షముతో పాడుదాం (2) ||దేవుని||
Yellapudu Kalugunavi Harshamutho Paadudaan (2) ||Devuni||