దేవుని యందు నీరీక్షణనుంచి

Devuni Yandu Neereekshananunchi

Telugu • joyful-journey

దేవుని యందు నీరీక్షణనుంచి

Devuni Yandu Neereekshananunchi

ఆయనను స్తుతించు నా ప్రాణమా

Aayananu Sthuthinchu Naa Praanamaa

ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు

E Apaayamu Raakunda Ninnu – Divaaraathrulu Kaapaaduvaadu

ప్రతి క్షణం నీ పక్షముండు – రక్షకుడు ||దేవు||

Prathi Kshanan Nee Pakshamundu – Rakshakudu ||Devu||

చీకటిని వెలుగుగా చేసి – అయనే నీ ముందు పోవువాడు

Cheekatini Velugugaa Chesi – Ayane Nee Mundu Povuvaadu

సత్యమగు – జీవమగు – మార్గమేసే ||దేవు||

Sathyamagu – Jeevamagu – Maargamese ||Devu||

తల్లి తన బిడ్డను మరచినను – మరువడు నీ దేవుడు నిన్ను

Thalli Thana Biddanu Marachinanu – Maruvadu Nee Devudu Ninnu

తల్లికన్న – తండ్రికన్న – ఉత్తముడు ||దేవు||

Thallikanna – Thandrikanna – Uththamudu ||Devu||

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొనువాడు ఆయనే

Neeku Sahaayamu Cheyuvaadu – Sadaa Aadukonuvaadu Aayane

ఆధారము – ఆదరణ – ఆయనలో

Aadhaaramu – Aadarana – Aayanalo

నీకు విరోధముగా రూపించిన – ఏవిధ ఆయుధమును వర్థిల్లదు

Neeku Virodhamugaa Roopinchina – Evidha Aayudhamunu Varthilladu

శతృవులు మితృలుగా మారుదురు ||దేవు||

Shathruvulu Mithrulugaa Maaruduru ||Devu||

పర్వతములు తొలగిపోయినను – తనకృప నిన్ను ఎన్నడు వీడదు

Parvathamulu Tholagipoyinanu – ThanaKrupa Ninnu Ennadu Veedadu

కనికర – సంపన్నుడు – నా దేవుడు ||దేవు||

Kanikara – Sampannudu – Naa Devudu ||Devu||

Related Telugu Christian Songs