దేవుని వారసులం

Devuni Vaarasulam

Telugu • joyful-journey

దేవుని వారసులం ప్రేమనివాసులము – జీవము యాత్రికులం

Devuni Vaarasulan Premanivaasulamu – Jeevamu Yaathrikulan

యేసుని దాసులము – నవయుగ సౌనికులం

Yesuni Daasulamu – Navayuga Saunikulan

పరలోక పౌరులము – హల్లెలూయా నవయుగ

Paraloka Paurulamu – Hallelooyaa Navayuga

దారుణ హింసలలో – దేవుని దూతలుగా

Daaruna Hinsalalo – Devuni Doothalugaa

ఆరని జాల్వలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో

Aarani Jaalvalo Aagani Jayamulatho Maarani Prema Samarpanatho

సర్వత్ర యేసుని కీర్తింతుము ||దేవుని||

Sarvathra Yesuni Keerthinthumu ||Devuni||

సజీవ సిలువ ప్రభు సమాధి చెలుచటచే

Sajeeva Siluva Prabhu Samaadhi Cheluchatache

విజత ప్రేమికులం – విదేయ బోధకులం – నిజముగ రక్షణ

Vijatha Premakulan – Videya Bodhakulan – Nijamuga Rakshana

ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము ||దేవుని||

Prabalutakai Dhvajamuga Siluvanu Nilupudumu ||Devuni||

హతసాక్షుల కాలంలో అవనిలో చెలరేగే గతకాలపు సేవ గొల్గత గిరిజేర

Hathasaakshula Kaalanlo Avanilo Chelarege Gathakaalapu Seva Golgatha Girijera

భీతులలో బహు రీతులలో నూతన లోకము కాంక్షింతుము

Bheethulalo Bahu Reethulalo Noothana Lokamu Kaangkshinthumu

ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా

Prabhuvunu Choochutakai Prajalandaru Raagaa

విభుమహిమను గాంచ విశ్వమే మము గోర

Vibhumahimanu Gaancha Vishvame Mamu Gora

శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసును జూపుదము

Shubhamulu Goorchuchu Maalona Shobhillu Yesunu Joopudamu

Related Telugu Christian Songs