దేవుని వాక్యము సత్యమైనది – దేవుని
Devuni Vaakyamu Sathyamainadi – Devuni
దేవుని వాక్యము సత్యమైనది – దేవుని వాక్యము నమ్మదగినది.
Devuni Vaakyamu Sathyamainadi – Devuni Vaakyamu Nammadaginadi.
దేవుని వాక్యము మనందరిది – దేవుని వాక్యము త్రోవ చూపునది.
Devuni Vaakyamu Manandaridi – Devuni Vaakyamu Throva Choopunadi.
దేవుని వాక్యము ఇక్కడున్నది – దేవుని వాక్యము సత్యమైనది.
Devuni Vaakyamu Ikkadunnadi – Devuni Vaakyamu Sathyamainadi.
దేవుని వాక్యము జీవాహారము – దేవుని వాక్యము మనకాహారము
Devuni Vaakyamu Jeevaahaaramu – Devuni Vaakyamu Manakaahaaramu
దేవుని వాక్యము సత్యఖడ్గము – దేవుని వాక్యము మనకాయుధము
Devuni Vaakyamu Sathyakhadgamu – Devuni Vaakyamu Manakaayudhamu
దేవుని వాక్యము అగ్నివంటిది – దేవుని వాక్యము వ్యాపించునది
Devuni Vaakyamu Agnivantidi – Devuni Vaakyamu Vyaapinchunadi
దేవుని వాక్యము వర్షము వంటిది – దేవుని వాక్యము సేదదీర్చునది
Devuni Vaakyamu Varshamu Vantidi – Devuni Vaakyamu Sedadeerchunadi
దేవుని వాక్యము జీవ వాక్యము – దేవుని వాక్యము వృద్ధి నిశ్చయము
Devuni Vaakyamu Jeeva Vaakyamu – Devuni Vaakyamu Vruddhi Nishchayamu
దేవుని వాక్యము దేదీప్యము – ప్రతి వాక్యము దేవుని వాక్యము.
Devuni Vaakyamu Dedeepyamu – Prathi Vaakyamu Devuni Vaakyamu.