దేవుని హృదయానుసారి ఎవరు ఎవరు?
Devuni Hrudayaanusaari Evaru Evaru?
Telugu
• joyful-journey-pallavulu
దేవుని హృదయానుసారి ఎవరు ఎవరు?
Devuni Hrudayaanusaari Evaru Evaru?
శత్రువు గుండెల్లో సంహస్వప్నం అది ఎవరు అది ఎవరు?
Shathruvu Gundello Sanhasvapnan Adi Evaru Adi Evaru?
మంచి స్నేహితుడు గొర్రెల కాపరి దావీదే కదా (2)
Manchi Snehithudu Gorrela Kaapari Daaveede Kadaa (2)
ఒక గొర్రెల కాపరి దేవుని స్తుతించి రాజుగా మారెను
Oka Gorrela Kaapari Devuni Sthuthinchi Raajugaa Maarenu
దేవుని సన్నిధిని జీవితమంత కోరుకున్నవాడు (2)
Devuni Sannidhini Jeevithamantha Korukunnavaadu (2)
చిన్న వడిసెలతో పెద్ద గొల్యాతును ఒక దెబ్బతో నేలకూల్చిన
Chinna Vadiselatho Pedda Golyaathunu Oka Debbatho Nelakoolchina
దేవుని నామాన్ని ఆయుధంగా మార్చి విరోధిని ఓడించెను (2)
Devuni Naamaanni Aayudhanggaa Maarchi Virodhini Odinchenu (2)