దేవుని గ్రంథము దినదినము

Devuni Granthamu Dinadinamu

Telugu • andhra-kraisthava-keerthanalu

దేవుని గ్రంధము-దినదినము చదువుము = పావనమార్గము - జీవము

Devuni Grandhamu-Dinadinamu Chaduvumu = Paavanamaargamu - Jeevamu

సత్యము ||దేవుని||

Sathyamu ||Devuni||

11. ఎంచి తలంచుము - మించిన గ్రంథము = అంచితముగను రెం - డంచుల

11. Enchi Thalanchumu - Minchina Granthamu = Anchithamuganu Ren - Danchula

ఖద్దము ||దేవుని||

Khaddamu ||Devuni||

2. . తేనియమధురము - తినుము ప్రతిదినము = ధ్యానముసేయుము - దానన

2. . Theniyamadhuramu - Thinumu Prathidinamu = Dhyaanamuseyumu - Daanana

బ్రదుకుము ||దేవుని||

Bradukumu ||Devuni||

8. _ నాధుని వాక్యము - అరయుము భాగ్యము = పాదపు దీపము - భక్తుల

8. _ Naadhuni Vaakyamu - Arayumu Bhaagyamu = Paadapu Deepamu - Bhakthula

కవచము ||దేవుని||

Kavachamu ||Devuni||

త్తే ఆత్మల శాంతము - అభయము శ్రేయము = ఆత్మలకు బలము - అనయము

Ththe Aathmala Shaanthamu - Abhayamu Shreyamu = Aathmalaku Balamu - Anayamu

సౌఖ్యము దేవుని!

Saukhyamu Devuni!

5. . పాపము శాపము - పలువిధతాపము = పాపును వేగము - దాపున

5. . Paapamu Shaapamu - Paluvidhathaapamu = Paapunu Vegamu - Daapuna

జేరుము [దేవుని||

Jerumu [Devuni||

6. మదినిది నిరతము - పదిలము చేయుము = సదమల జ్ఞానము - సవిధము

6. Madinidi Nirathamu - Padilamu Cheyumu = Sadamala Gnaanamu - Savidhamu

మోక్షము 1దేవుని||

Mokshamu 1Devuni||

Related Telugu Christian Songs