దేవుని ఘనపరచుము
Devuni Ghanaparachumu
దేవుని ఘనపరచుము
Devuni Ghanaparachumu
ప్రేమించి లోబడి ఆరాధించి జీవితమంతా సమర్పించుము
Preminchi Lobadi Aaraadhinchi Jeevithamanthaa Samarpinchumu
నిలబడు – స్థిరముగా – ము కొరకై ప్రభుని సేవించు
Nilabadu – Sthiramugaa – Mu Korakai Prabhuni Sevinchu
నిరతము సేవలో సఫలత నొందుచు విజయము సాధించు
Nirathamu Sevalo Saphalatha Nonduchu Vijayamu Saadhinchu
1. గతకాలమంతా గాచెను దేవుడు
1. Gathakaalamanthaa Gaachenu Devudu
ఈ దినములలో ఈడేర్చువాడు రాబోవు కాలం –
Ee Dinamulalo Eederchuvaadu Raabovu Kaalam –
రాకడ సమయం – చెడుగును వీడు మెలకువతో
Raakada Samayam – Chedugunu Veedu Melakuvatho
2. సత్య సువార్తను నిత్యము చాటుచు
2. Sathya Suvaarthanu Nithyamu Chaatuchu
శ్రమపడు ప్రభుకై నిలువుము కృపలో
Shramapadu Prabhukai Niluvumu Krupalo
క్రమశిక్షణతో – మితముగా నుండు
Kramashikshanatho – Mithamugaa Nundu
పరిచర్యలను పరిపూర్ణించు
Paricharyalanu Paripoorninchu
3. విద్యార్థి లోకం – నీ వైపు చూడగా
3. Vidyaarthi Lokam – Nee Vaipu Choodagaa
దీపము మాదిరి – నేర్పుము వాక్యం
Deepamu Maadiri – Nerpumu Vaakyam
చేయుము యేసుని – ప్రియ శిష్యునిగా
Cheyumu Yesuni – Priya Shishyunigaa
నాయకుడై ప్రభుని సేవింపన్
Naayakudai Prabhuni Sevimpan