దేవుని దివ్య వాక్యము
Devuni Divya Vaakyamu
దేవానిదివ్య వాక్యము ఈవిగ మాకు దొరికెను
Devaanidivya Vaakyamu Eeviga Maaku Dorikenu
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా
Hallelooyaa, Hallelooyaa, Hallelooyaa, Hallelooyaa
పాపముతో నిండిన మమ్ము దీపమువంటి వాక్యమే
Paapamutho Nindina Mammu Deepamuvanti Vaakyame
కల్వరికి నడిపించి కలుషమును తొలగించి
Kalvariki Nadipinchi Kalushamunu Tholaginchi
మా హృదయమును వెలిగించెను... ఓ... (2) ||దేవా||
Maa Hrudayamunu Veliginchenu... O... (2) ||Devaa||
పాలవంటి వాక్మఉ, తేనె కంటె మధురము
Paalavanti Vaakmau, Thene Kante Madhuramu
వెండి బంగారముల వెలయెంతయైనను
Vendi Banggaaramula Velayenthayainanu
తులతూగవు నీవాక్యముతో... ఓ... (2) ||దేవా||
Thulathoogavu Neevaakyamutho... O... (2) ||Devaa||
నిర్మల క్షీరమువంటిది నిత్యానందము వంటిది
Nirmala Ksheeramuvantidi Nithyaanandamu Vantidi
నీపాలతో మముపెంచి – నీ కోటలో మము ఉంచి
Neepaalatho Mamupenchi – Nee Kotalo Mamu Unchi
నీ బలము నా కీయుమా... ఓ... (2) ||దేవా||
Nee Balamu Naa Keeyumaa... O... (2) ||Devaa||
సుత్తెయై మెత్తన చేయు – విత్తమై ఫలియించు
Suththeyai Meththana Cheyu – Viththamai Phaliyinchu
ఖడ్గమువలె దూయుచూ – కలుషముల దోయుచు
Khadgamuvale Dooyuchoo – Kalushamula Doyuchu
నీ మహిమను – మాకీయుము... ఓ... (2) ||దేవా||
Nee Mahimanu – Maakeeyumu... O... (2) ||Devaa||
అద్దమువలె దిద్దుము మమ్ము – అగ్నియై కాల్చును చెత్తన్
Addamuvale Diddumu Mammu – Agniyai Kaalchunu Cheththan
నీ వాక్యము వివరించి మా లోటును సవరించి
Nee Vaakyamu Vivarinchi Maa Lotunu Savarinchi
నీ రూపము మాకీయుమా... ఓ... (2) ||దేవా||
Nee Roopamu Maakeeyumaa... O... (2) ||Devaa||