దేవుని ఆశ్చర్య కార్యములను

Devuni Aascharya Kaaryamulanu

Telugu • songs-of-zion

దేవుని ఆశ్చర్య కార్యములను

Devuni Aascharya Kaaryamulanu

అందరు చూడ రండి

Andaru Chooda Randi

కీర్తింతుము రండి (2)

Keerthinthumu Randi (2)

ఆశ్చర్యకరుడు యేసు

Aascharyakarudu Yesu

ఆశ్చర్య క్రియలు చేసెన్ (2)

Aascharya Kriyalu Chesen (2)

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి

Aayanan Ghanaparachi Sthuthiyinchudi

హల్లెలూయా పాడుడి (2) ||దేవుని||

Hallelooyaa Paadudi (2) ||Devuni||

ఆశ్చర్య మాటలు పల్కెన్

Aascharya Maatalu Palken

అనేకుల కాశ్చర్యమాయెన్ (2)

Anekula Kaascharyamaayen (2)

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి

Aayanan Ghanaparachi Sthuthiyinchudi

హల్లెలూయా పాడుడి (2) ||దేవుని||

Hallelooyaa Paadudi (2) ||Devuni||

ఆశ్చర్య జ్ఞానమునిచ్చున్

Aascharya Jnaanamunichchun

ఆలోచన శక్తియునిచ్చున్ (2)

Aalochana Shakthiyunichchun (2)

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి

Aayanan Ghanaparachi Sthuthiyinchudi

హల్లెలూయా పాడుడి (2) ||దేవుని||

Hallelooyaa Paadudi (2) ||Devuni||

ఆశ్చర్యపడిరి ఎంతో

Aascharyapadiri Entho

లేచిన ప్రభువున్ చూచి (2)

Lechina Prabhavun Choochi (2)

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి

Aayanan Ghanaparachi Sthuthiyinchudi

హల్లెలూయా పాడుడి (2) ||దేవుని||

Hallelooyaa Paadudi (2) ||Devuni||

శ్రమ నొంది సిలువపై

Shrama Nondi Siluvapai

మౌనము వహించెనేసు (2)

Mounamu Vahincheneesu (2)

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి

Aayanan Ghanaparachi Sthuthiyinchudi

హల్లెలూయా పాడుడి (2) ||దేవుని||

Hallelooyaa Paadudi (2) ||Devuni||

క్రీస్తుకై శ్రమనొందుచు

Kreesthukai Shramanondhuchu

సహించుము అన్నిటిని (2)

Sahinchumu Annitini (2)

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి

Aayanan Ghanaparachi Sthuthiyinchudi

హల్లెలూయా పాడుడి (2) ||దేవుని||

Hallelooyaa Paadudi (2) ||Devuni||

ఆశ్చర్యకరుడు పిల్చెన్

Aascharyakarudu Pilchen

ఆలకించి రమ్ము వేగమే (2)

Aalakinchi Rammu Vegame (2)

అద్భుతముగను అనుభవించి

Adbhuthamuganu Anubhavinchi

పాడుము హల్లెలూయా (2) |దేవుని||

Paadumu Hallelooyaa (2) ||Devuni||

Related Telugu Christian Songs