దేవుండు బలే మంచివాండు
Devundu Bale Manchivaandu
దేవుండు బలే మంచివాండు - ధరణిని బాలించువాండు = ఈవుల నిచ్చువా
Devundu Bale Manchivaandu - Dharanini Baalinchuvaandu = Eevula Nichchuvaa
డు - నెల్లరిని గాచువాండు ||దేవుండు||
Du - Nellarini Gaachuvaandu ||Devundu||
1. తండ్రి వంటివాండు మనకు - ధరణిని బోషించువాండు = దండ్రి ప్రియుం
1. Thandri Vantivaandu Manaku - Dharanini Boshinchuvaandu = Dandri Priyun
డు నందరికిం - దగినవాని నొసగువాండు ||దేవుండు||
Du Nandarikin - Daginavaani Nosaguvaandu ||Devundu||
2. _అన్నవస్త్రములనే గాక - యన్నింటిని నిచ్చువాండు = మన్ననతోం బ్రోచు
2. _Annavasthramulane Gaaka - Yannintini Nichchuvaandu = Mannanathon Brochu
వాడు - మనతో నెప్పుడు మెలంగువాండు ||దేవుండు||
Vaadu - Manatho Neppudu Melangguvaandu ||Devundu||
3. _ కష్టబాధలందు మనలం - గనికరముతోం గాచువాండు = దుష్టమనసు తీసివేసి
3. _ Kashtabaadhalandu Manalan - Ganikaramuthon Gaachuvaandu = Dushtamanasu Theesivesi
- యిష్టముతో నుండువాండు ||దేవుండు||
- Yishtamutho Nunduvaandu ||Devundu||
)2