దేవుండిచ్చిన దివ్యవాక్యమిదేను

Devundichchina Divyavaakyamidenu

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

దేవుం డిచ్చిన దివ్యవాక్య మి - దేను మన కో యన్నలారా = భావ శుద్ధిని

Devun Dichchina Divyavaakya Mi - Denu Mana Ko Yannalaaraa = Bhaava Shuddhini

జేయు ఘన శుభ - వర్తమానము దీని పేరు ||దేవుం డిచ్చిన||

Jeyu Ghana Shubha - Varthamaanamu Deeni Peru ||Devun Dichchina||

1. భయముతో భక్తితో 6 జదివినం - ప్రాపు క్రీస్తుం దటంచుం దెల్పును =

1. Bhayamutho Bhakthitho 6 Jadivinan - Praapu Kreesthun Datanchun Delpunu =

దయా మయుండగు దేవుందే మన - తండ్రి యని బోధించు నెల్లెడ 11 దేవుం

Dayaa Mayundagu Devunde Mana - Thandri Yani Bodhinchu Nelleda 11 Devun

డిచ్చిన||

Dichchina||

బై సత్యశాంతము లంకురించును - సతియా ఫలములును బొడమును =

Bai Sathyashaanthamu Langkurinchunu - Sathiyaa Phalamulunu Bodamunu =

నిత్యజీవము గలుగు దానన్‌-నిస్సందేహముగ నుండును ||దేవుం డిచ్చిన||

Nithyajeevamu Galugu Daanan-Nissandehamuga Nundunu ||Devun Dichchina||

3. _ ఈ సుమంగళ దివ్యవాక్యము-నిప్పుడే మా రనుసరించుండు = దోసములు

3. _ Ee Sumanggala Divyavaakyamu-Nippude Maa Ranusarinchundu = Dosamulu

నెడబాసి మోక్షపుం - ద్రోవం గోరిన వారలెల్లరు ||దేవుం డిచ్చిన||

Nedabaasi Mokshapun - Drovan Gorina Vaaralellaru ||Devun Dichchina||

4 పాపములలో నుండి విడుదలం - పరమ సుఖ మని దలంతు రేనియుం =

4 Paapamulalo Nundi Vidudalan - Parama Sukha Mani Dalanthu Reniyun =

తాప మార్చును లేచి రండి - త్వరగం క్రీస్తుని శరణు బొందను 1 దేవుండిచ్చిన||

Thaapa Maarchunu Lechi Randi - Thvaragan Kreesthuni Sharanu Bondanu 1 Devundichchina||

ర్‌. దురిత బుణములు దీర్చు మధ్య ఆ స్థుండు గావలె నన్న వారలు = త్వరగ

R. Duritha Bunamulu Deerchu Madhya Aa Sthundu Gaavale Nanna Vaaralu = Thvaraga

రండీ త్వరగ రండీ - వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుం డిచ్చిన||

Randee Thvaraga Randee - Varadudau Kreesthu Kada Kipude ||Devun Dichchina||

6. మరణమునకై భయము నొందెడి - మానసము గల వార లెల్లరు = పరమ

6. Maranamunakai Bhayamu Nondedi - Maanasamu Gala Vaara Lellaru = Parama

శాంతి యొసంగు క్రీస్తుని - పజ్జ డాయంగ రండి వేగము ||దేవుం డిచ్చిన||

Shaanthi Yosanggu Kreesthuni - Pajja Daayangga Randi Vegamu ||Devun Dichchina||

క్రీస్తుని - దరికి రండి రండి వేగము ||దేవుం డిచ్చిన||

Kreesthuni - Dariki Randi Randi Vegamu ||Devun Dichchina||

8. _ మోక్ష రాజ్యముం జేరం గోరెడు - బుద్ధి గలిగిన వార లెల్లరు = రక్ష _కుండగు

8. _ Moksha Raajyamun Jeran Goredu - Buddhi Galigina Vaara Lellaru = Raksha _Kundagu

యేసు నొద్దకు - రండి రండి విశ్వసించుచు 1||దేవుం డిచ్చిన||

Yesu Noddaku - Randi Randi Vishvasinchuchu 1||Devun Dichchina||

Related Telugu Christian Songs