దేవుడు యెహోవా

Devudu Yehovaa

Telugu by మార్తాండ జ్ఞాన (ప్రకాశము • andhra-kraisthava-keerthanalu

దేవుడ యెహోవ - దేవు - నే నమ్మి సేయుదు సేవ - దేవ =

Devuda Yehova - Devu - Ne Nammi Seyudu Seva - Deva =

పరలోక భూలోక - ముల నెల్లం బుట్టించి - పాలించు తండ్రి దే - వుని

Paraloka Bhooloka - Mula Nellan Buttinchi - Paalinchu Thandri De - Vuni

నమ్మెదను నేను ||త్రేక||

Nammedanu Nenu ||Threka||

1. శ్రీ దేవసుతుం దేసు క్రీస్తే - యేక - చిరజీవ నాధుండు నాకే - దేవ = కన్య

1. Shree Devasuthun Desu Kreesthe - Yeka - Chirajeeva Naadhundu Naake - Deva = Kanya

మరియమ్మ గ- రృమున జన్మించిన - కరుణగల దేవునిం - గూర్మితో నమ్మెదం

Mariyamma Ga- Rrumuna Janminchina - Karunagala Devunin - Goormitho Nammedan

11 ద్యేక||

11 Dyeka||

2. 808 పిలాతు కాలమున - యేసు - పొంది శ్రమలను సిలువమిద -

2. 808 Pilaathu Kaalamuna - Yesu - Pondi Shramalanu Siluvamida -

దేవ = కొట్టంబడి చనిపోయి - పెట్టంబడి భూమిలో - మూండవ దినమందు

Deva = Kottambadi Chanipoyi - Pettambadi Bhoomilo - Moondava Dinamandu

- మృతి గెలిచి లేచెను

- Mruthi Gelichi Lechenu

3. _ పరలోకమున కెక్కె యేసు - క్రీస్తు - పరమతండ్రికిం గుడివైపు = దేవ

3. _ Paralokamuna Kekke Yesu - Kreesthu - Paramathandrikin Gudivaipu = Deva

సింహాసనముమోంద - స్థిరముగాం గూర్చుండి - యున్నాండు చిరన్యాయ -

Sinhaasanamumonda - Sthiramugaan Goorchundi - Yunnaandu Chiranyaaya -

యున్నాండు ||త్రేక||

Yunnaandu ||Threka||

)8

4. అక్కడనుండి ప్రభు యేసు - వచ్చు - నిక్కముగం దీర్పుం దీర్చుటకు - దేవ

4. Akkadanundi Prabhu Yesu - Vachchu - Nikkamugan Deerpun Deerchutaku - Deva

= మరణ మొందినవారికి - బ్రతికి యున్నవారికి - న్యాయంబుం దీర్చును -

= Marana Mondinavaariki - Brathiki Yunnavaariki - Nyaayambun Deerchunu -

న్యాయవంతుండు యేసు ||త్రేక||

Nyaayavanthundu Yesu ||Threka||

5. శుద్ద్ధాత్మ దేవుని నేను - మన - శుద్ధితో నమ్మి కొల్చెదను - దేవ = శుద్ధ

5. Shudddhaathma Devuni Nenu - Mana - Shuddhitho Nammi Kolchedanu - Deva = Shuddha

సంఘంబు పరి - శుద్ధుల సహవాస -మును నమ్మెదను నిత్య - మును నేను

Sangghambu Pari - Shuddhula Sahavaasa -Munu Nammedanu Nithya - Munu Nenu

నిజ మిది ||త్రేక||

Nija Midi ||Threka||

6. _పాపక్షమాపణను నేను - ఎంతో బలముగా నమ్మెద - దేవ = ఈ

6. _Paapakshamaapananu Nenu - Entho Balamugaa Nammeda - Deva = Ee

శరీరముపోయి - యంత్యదినమున మరల - లేచునని తిరముగా - వాసిగా

Shareeramupoyi - Yanthyadinamuna Marala - Lechunani Thiramugaa - Vaasigaa

నమ్మెదం ||త్రేక||

Nammedan ||Threka||

7... నిత్యజీవము నమ్మెదను - నేను నిజముగా శ్రీ యేసు పేర - దేవ = నిత్యుండు

7... Nithyajeevamu Nammedanu - Nenu Nijamugaa Shree Yesu Pera - Deva = Nithyundu

తండ్రి దే - వుండు కుమారుండును - ఆత్ముండు సత్యుండు - త్రేకుండౌ

Thandri De - Vundu Kumaarundunu - Aathmundu Sathyundu - Threkundau

దేవుండు

Devundu

Related Telugu Christian Songs