దేవుడే అవతారుడాయెను సంపూర్ణ
Devude Avathaarudaayenu Sampoorna
దేవుడే - అవతారుడాయెను - సంపూర్ణ మానవ శిశువుగానే జన్మమాయెను
Devude - Avathaarudaayenu - Sampoorna Maanava Shishuvugaane Janmamaayenu
దైవ వక్తలు ఏళ్ళ తరబడి దైవ రాకను భువికి తెలుపగా - దేవ దూతల గాన
Daiva Vakthalu Ella Tharabadi Daiva Raakanu Bhuviki Thelupagaa - Deva Doothala Gaana
మూలాకాశ మంగళా హారతులతో|| దేవుదే||
Moolaakaasha Manggalaa Haarathulatho|| Devude||
1. భువిని కన్య మరియాంభ గర్భమున - బెత్లెహేమనెడు దావీదు పట్టణమందున
1. Bhuvini Kanya Mariyaambha Garbhamuna - Bethlehemanedu Daaveedu Pattanamanduna
- పన్నుగా నరపుత్రుడై - యా పశువులశాలలో జన్మమొందెను - పొత్తిగుడ్డల
- Pannugaa Naraputhrudai - Yaa Pashuvulashaalalo Janmamondenu - Poththiguddala
చుట్టబడియు - పశుల తొట్టెలో పరుండ బడెను || దేవుడే!
Chuttabadiyu - Pashula Thottelo Parunda Badenu || Devude!
2. పాపహరుడై జన్మమెత్తెను - పాపులను బ్రోవ ప్రాణ బలినే చేయవచ్చెను -
2. Paapaharudai Janmameththenu - Paapulanu Brova Praana Baline Cheyavachchenu -
ప్రాణ బలిచె తండ్రి ప్రేమను పుడిమిలో ప్రత్యక్ష పర్చెను - పాప ప్రాయళశ్చిత్తమై
Praana Baliche Thandri Premanu Pudimilo Prathyaksha Parchenu - Paapa Praayalashchiththamai
తన శాంత ఫలమునే మన కీయవచ్చెను 11 దేవుడే!
Thana Shaantha Phalamune Mana Keeyavachchenu 11 Devude!
3. సాతాను క్రియలు - మోస కృత్యములు - హతమార్చుటకు యా దివ్య సుతుడుగా
3. Saathaanu Kriyalu - Mosa Kruthyamulu - Hathamaarchutaku Yaa Divya Suthudugaa
నవతరించెను - భూతములు పిశాచి పీడితులందరిని రక్షింప వచ్చెను -
Navatharinchenu - Bhoothamulu Pishaachi Peedithulandarini Rakshimpa Vachchenu -
వాస్తవంబుగా లోకమందు పిశాచినే లయ పర్చవచ్చెను 11 దేవుదే||
Vaasthavambugaa Lokamandu Pishaachine Laya Parchavachchenu 11 Devude||
4, జీవమియ్యను జన్మమెత్తెను - సంపూర్ణ జీవము మానవులకు తాను తెచ్చెను -
4, Jeevamiyyanu Janmameththenu - Sampoorna Jeevamu Maanavulaku Thaanu Thechchenu -
దైవ జీవమే తానటంచు దృఢముగా సెలవిచ్చియుండెను - దేవ జీవమే మనకు
Daiva Jeevame Thaanatanchu Drudhamugaa Selavichchiyundenu - Deva Jeevame Manaku
నియ్య బాల శిశువై జన్మమెత్తెను 11దేవుదే||
Niyya Baala Shishuvai Janmameththenu 11Devude||
5. రక్షకుడుగా నవతరించెను - మన పక్షమున తా శిక్షలన్ని భరింపచ్చెను -
5. Rakshakudugaa Navatharinchenu - Mana Pakshamuna Thaa Shikshalanni Bharimpachchenu -
రోగములలో వ్యాధులందు - శోధనలు మరి కీడులందు లెట్టి కాలము నందైన
Rogamulalo Vyaadhulandu - Shodhanalu Mari Keedulandu Letti Kaalamu Nandaina
దండి రక్షకుడై యుండ ||దేవుడే||
Dandi Rakshakudai Yunda ||Devude||
6. సత్యదేవుని ఎరుగునట్లును - మానవులంతా నిత్య తండ్రిని తెలసుకొనుటకును
6. Sathyadevuni Erugunatlunu - Maanavulanthaa Nithya Thandrini Thelasukonutakunu
- తానే దేవుని రూపమై - తన దివ్య జ్ఞాన వివేకములను బోధలందు మనకు
- Thaane Devuni Roopamai - Thana Divya Gnaana Vivekamulanu Bodhalandu Manaku
నిచ్చి - తండ్రి ( మనకు చూపను దేవుడే!
Nichchi - Thandri ( Manaku Choopanu Devude!
7. దేవుని వాక్యమే శరీరమాయెను - దైవ పరిపూర్ణ తింతే క్రీస్తు నందే
7. Devuni Vaakyame Shareeramaayenu - Daiva Paripoorna Thinthe Kreesthu Nande
నివాసమాయెను - దైవ పూర్చుడైన క్రీస్తుని కృపయు సత్య సంపదలతో ఆత్మ
Nivaasamaayenu - Daiva Poorchudaina Kreesthuni Krupayu Sathya Sampadalatho Aathma
రూపమందే నిత్య నివాసుడై యుండ వచ్చిను
Roopamande Nithya Nivaasudai Yunda Vachchinu