దేవర బ్రోవుమా
Devara Brovumaa
దేవర బ్రోవుమా - దీన కుటుంబమున్ = దీవెన లొసగుచు - ధాత్రిని
Devara Brovumaa - Deena Kutumbamun = Deevena Losaguchu - Dhaathrini
నడుపుమా ||దేవర||
Nadupumaa ||Devara||
1... పావనమగు స్వ - భావము నిమ్మా = మా - పాలిటిదైవమ
1... Paavanamagu Sva - Bhaavamu Nimmaa = Maa - Paalitidaivama
||1దేవర||
||1Devara||
2. యేసు ప్రభువ మా - యింటికి శిరసువై = వాసముజేయు మా = యందున
2. Yesu Prabhuva Maa - Yintiki Shirasuvai = Vaasamujeyu Maa = Yanduna
నిలువుమ ||దేవర||
Niluvuma ||Devara||
3. _ అనుదిన భోజనం - బనుగ్రహించి మా పనిపాటులలో - ప్రక్కను నిలువుము
3. _ Anudina Bhojanan - Banugrahinchi Maa Panipaatulalo - Prakkanu Niluvumu
||1దేవర||
||1Devara||
4 పిల్లల పెద్దలన్ - బెంచుమ (ప్రేమతో = నెల్ల సమయముల - యందున
4 Pillala Peddalan - Benchuma (Prematho = Nella Samayamula - Yanduna
గావుమ ||దేవర||
Gaavuma ||Devara||
5. అణకువ త్యాగము - నతిధి సత్యార్యముల్ = గణుతించుచు నిను -
5. Anakuva Thyaagamu - Nathidhi Sathyaaryamul = Ganuthinchuchu Ninu -
గొలుతుము దేవ ||దేవర||
Goluthumu Deva ||Devara||
6... నీ పరిశుద్ధత - నేర్చుము యేసువ = కాపరి - కాయుము మమ్ము
6... Nee Parishuddhatha - Nerchumu Yesuva = Kaapari - Kaayumu Mammu
||1దేవర||
||1Devara||
7... క్రైస్తవ జీవము -క్రమముగ నొందుచు = ప్రస్తుతింతుమో - ప్రభువా బ్రోవుమ
7... Kraisthava Jeevamu -Kramamuga Nonduchu = Prasthuthinthumo - Prabhuvaa Brovuma
||1దేవర||
||1Devara||