దేవదేవుని గొప్ప పురము

Devadevuni Goppa Puramu

Telugu by తూవిలి దానియేలు • andhra-kraisthava-keerthanalu

దేవదేవుని గొప్ప పురము పరలోకానందముకైస్తవ జీవితము= యా పురము

Devadevuni Goppa Puramu Paralokaanandamukaisthava Jeevithamu= Yaa Puramu

||దేవ||

||Deva||

1. పురము - దేదీప్య కరము = జీవ మందిరము జేగీయ గృహము

1. Puramu - Dedeepya Karamu = Jeeva Mandiramu Jegeeya Gruhamu

||దేవ||

||Deva||

2. పరిశుద్ధ పురము - పరమార్ధ కరము = పరమ మందిరము - పరదైసు

2. Parishuddha Puramu - Paramaardha Karamu = Parama Mandiramu - Paradaisu

పురము ||దేవ||

Puramu ||Deva||

8. ఆనంద పురము - ఆది నిరంతరము = కాన దుస్తరము - ఘన మనోహరము

8. Aananda Puramu - Aadi Nirantharamu = Kaana Dustharamu - Ghana Manoharamu

||దేవ||

||Deva||

4, శృంగార పురము - సుర చిర కరము = బంగారు మెరము - ప్రభల

4, Shrunggaara Puramu - Sura Chira Karamu = Banggaaru Meramu - Prabhala

భాసురము ||దేవ||

Bhaasuramu ||Deva||

5. వైభవ పురము - వంద్య మప్పురము = సౌభాగ్య కరము - స్ఫటిక మందిరము

5. Vaibhava Puramu - Vandya Mappuramu = Saubhaagya Karamu - Sphatika Mandiramu

||దేవ||

||Deva||

6. కెంపు పాండురము - కీర్తి బంధురము - నగరము - ఇదియే

6. Kempu Paanduramu - Keerthi Bandhuramu - Nagaramu - Idiye

సుస్థిరము ||దేవ||

Susthiramu ||Deva||

7. క్షుదలేని పురము - సుక్షేమ కరము = ముదము విస్తరము - రొదలు

7. Kshudaleni Puramu - Sukshema Karamu = Mudamu Vistharamu - Rodalu

దుస్తరము ||దేవ||

Dustharamu ||Deva||

8. ఆశ్చర్య పురము - ఆశ్రయ కరము = నిశ్చయపరము - పురము

8. Aashcharya Puramu - Aashraya Karamu = Nishchayaparamu - Puramu

||దేవ||

||Deva||

9. మాణిక్య పురము - మణుల గోపురము = వీణెల స్వరము - విన మనోహరము

9. Maanikya Puramu - Manula Gopuramu = Veenela Svaramu - Vina Manoharamu

||దేవ||

||Deva||

10. సూర్యభాసురము - చొరనట్టి పురము = కార్య మబ్బురముం గావించు

10. Sooryabhaasuramu - Choranatti Puramu = Kaarya Mabburamun Gaavinchu

గరము

Garamu

11. సీయోను పురము - శ్రేయస్సాగరము = మాయ విధురము - మరి

11. Seeyonu Puramu - Shreyassaagaramu = Maaya Vidhuramu - Mari

సంపత్మరము ||దేవ||

Sampathmaramu ||Deva||

12. ఇచ్చు నిబ్బరము - యెరుషలేం పురము = మెచ్చౌ నబ్బురము -మెరయు

12. Ichchu Nibbaramu - Yerushalen Puramu = Mechchau Nabburamu -Merayu

మా పురము ||దేవ||

Maa Puramu ||Deva||

Related Telugu Christian Songs