దేవాది దేవాత్మజా

Devaadi Devaathmajaa

Telugu by వురుషోత్తము చౌదరి • andhra-kraisthava-keerthanalu

దేవాది దేవాత్మజా - మమ్ము- దీవించు ప్రభురాజా = దేవాదిదైవ మానుషాభవ్య

Devaadi Devaathmajaa - Mammu- Deevinchu Prabhuraajaa = Devaadidaiva Maanushaabhavya

1, చెదరిన నీ గొట్టిల - కదుపు - వెదుకవచ్చితివియ్యల = సదయా

1, Chedarina Nee Gottila - Kadupu - Vedukavachchithiviyyala = Sadayaa

హృదయాభ్యుదయా సాధు - జన నిత్య పరిపాలా ||దేవాది||

Hrudayaabhyudayaa Saadhu - Jana Nithya Paripaalaa ||Devaadi||

2. _ దురితాలవాలమునం బుట్టు - నరకీటముల మన్నా = కరుణారసమనిశము

2. _ Durithaalavaalamunan Buttu - Narakeetamula Mannaa = Karunaarasamanishamu

మాపై - విరంజల్లవే చల్లగా || దేవాది!

Maapai - Viranjallave Challagaa || Devaadi!

3. _నరకంబు నిధియొడ్డున - మేము - దిరుగుచు పడబోయిన =

3. _Narakambu Nidhiyodduna - Memu - Diruguchu Padaboyina =

వెజింగి త్వరగా మమ్ము - మరలించి నావన్నా ||దేవాది||

Vejinggi Thvaragaa Mammu - Maralinchi Naavannaa ||Devaadi||

4. యేసు నీ దాసులము - నీకు - దోసిలి యొగ్గినాము = దోషా రోషా

4. Yesu Nee Daasulamu - Neeku - Dosili Yogginaamu = Doshaa Roshaa

భ్యాసములను - దూరముం దొలంగించుము ||దేవాది||

Bhyaasamulanu - Dooramun Dolangginchumu ||Devaadi||

5. ప్రాణేశ నీ సిలువం - జిందు - శోణితంపు విలువ = త్రాణకరము స్థిరము

5. Praanesha Nee Siluvan - Jindu - Shonithampu Viluva = Thraanakaramu Sthiramu

దాని - దర్శించుటే జీవము ||దేవాది||

Daani - Darshinchute Jeevamu ||Devaadi||

6. బాలుర మజ్ఞులము - మమ్ము బాలింపవే నిత్యము = నీ లోపలి జాలి మాకు

6. Baalura Majnyulamu - Mammu Baalimpave Nithyamu = Nee Lopali Jaali Maaku

- నిజముగాం జూపించుము ||దేవాది||

- Nijamugaan Joopinchumu ||Devaadi||

7. _ఆనందమగు నీ కృప - మేము - ధ్యానించుటకు నేర్పుమా = జ్ఞానోజ్వలము

7. _Aanandamagu Nee Krupa - Memu - Dhyaaninchutaku Nerpumaa = Jnyaanojvalamu

బలము శిశువుల - మైన మా కవి యిమ్ము దేవాది!

Balamu Shishuvula - Maina Maa Kavi Yimmu Devaadi!

Related Telugu Christian Songs