దేవా వెంబడించితి నీ
Devaa Vembadinchithi Nee
దేవా! వెంబడించితి నీ నామమున్ - జీవితేశ్వర నా జీవితాశ నీవే = రావె
Devaa! Vembadinchithi Nee Naamamun - Jeevitheshvara Naa Jeevithaasha Neeve = Raave
నా భాగ్యమా యేసువా ॥దేవా॥
Naa Bhaagyamaa Yesuvaa ॥Devaa॥
1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని - భాసురంబగు నీ సిలువ నే గంటిని =
1. Yesoo! Needu Premanu Ne Vintini - Bhaasurambagu Nee Siluva Ne Gantini =
యేసువాడను నే నంటిని ॥దేవా॥
Yesuvaadanu Ne Nantini ॥Devaa॥
2. ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్-పరలోక యెరూషలేము పురికిన్ =
2. Prabho! Praarambhinchithi Prayaanamun-Paraloka Yerooshalemu Purikin =
పావనా జూపుము మార్గము ॥దేవా॥
Paavanaa Joopumu Maargamu ॥Devaa॥
3. నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ - నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే =
3. Naadhaa! Eedalenu Ee Pravaahamun - Needarin Gaana Nee Kerataaladhaatiche =
నావికా రమ్ము నన్ బ్రోవుము ॥దేవా॥
Naavikaa Rammu Nan Brovumu ॥Devaa॥
4. స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని - సంఘమందున నా పొరుగువారికి నీ =
4. Svaami! Needu Premaku Ne Saakshini - Sangghamanduna Naa Poruguvaariki Nee =
సత్య సువార్త నే జాటుదున్ ॥దేవా॥
Sathya Suvaartha Ne Jaatudun ॥Devaa॥
ర్. రాజా! నీదు రాజ్యములో జేరితి - రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము
R. Raajaa! Needu Raajyamulo Jerithi - Ramyamau Raajyamanduna Nan Vaadumu
= రక్షణానందము గూర్చుము ॥దేవా॥
= Rakshanaanandamu Goorchumu ॥Devaa॥