దేవా శిశువులం దెచ్చితిమి
Devaa Shishuvulan Dechchithimi
దేవా శిశువులం దెచ్చితిమి - నీవు - దీవించువీరల - దివ్య కృపమిర[||దేవా||
Devaa Shishuvulan Dechchithimi - Neevu - Deevinchuveerala - Divya Krupamira[||Devaa||
1... వీరు పొందిన బాప్తిస్మంబు - గురుతు - వీరు నీవా రన - విశదపరపంగా
1... Veeru Pondina Baapthismambu - Guruthu - Veeru Neevaa Rana - Vishadaparapanggaa
వీరిపైం గురిపించు దయను - వేగ - వీరికిం గలుగంగ - విజ్ఞాన ధనము 11దేవా||
Veeripain Guripinchu Dayanu - Vega - Veerikin Galugangga - Vignaana Dhanamu 11Devaa||
2. నీ వాసంగు శిశువుల మాకు - దేవ నీవ చేర్చికొనుము - నీవ కాపాడు జీవ
2. Nee Vaasanggu Shishuvula Maaku - Deva Neeva Cherchikonumu - Neeva Kaapaadu Jeeva
మార్గము నందు నిలుపు - నిత్య - జీవంబు దయచేసి - శ్రీ యేసు కరఠినన్
Maargamu Nandu Nilupu - Nithya - Jeevambu Dayachesi - Shree Yesu Karathinan
1దేవా||
1Devaa||
3. _ విమలాత్మ బాప్తిస్మ మొసంగి - వీరి - విమలులం జేయుము - ప్రీతిని దేవా
3. _ Vimalaathma Baapthisma Mosanggi - Veeri - Vimalulan Jeyumu - Preethini Devaa
- క్షమ భక్తిప్రేమ శాంతుల - నొసంగు - శ్రమముల వెలుంగంగ - సత్య
- Kshama Bhakthiprema Shaanthula - Nosanggu - Shramamula Velunggangga - Sathya
సాక్షులుగా ||దేవా||
Saakshulugaa ||Devaa||
4. వీరలకుం దోడై యుండుము - తండ్రి - వీరలం జూడుము - వివిధ మార్గ
4. Veeralakun Dodai Yundumu - Thandri - Veeralan Joodumu - Vividha Maarga
ముల - వీరు లోకము విడుచు నపుడు - దయను - వీరలం జేర్చుము - విమ
Mula - Veeru Lokamu Viduchu Napudu - Dayanu - Veeralan Jerchumu - Vima
లానందమున ||దేవా||
Laanandamuna ||Devaa||