దేవా సహాయము నిమ్మా
Devaa Sahaayamu Nimmaa
దేవా సహాయము నిమ్మా - జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ॥దేవా॥
Devaa Sahaayamu Nimmaa - Jeevampu Tootalu Draavuta Kimmaa ॥Devaa॥
1. గడియ గడియకు నెగసెం నమ్ము - లెంతో - వడిగా నాపై వచ్చె నరక
1. Gadiya Gadiyaku Negasen Nammu - Lentho - Vadigaa Naapai Vachche Naraka
బాణములు - ఎగతెగని శోధనములు నీవు - పడంగొట్టి వేగమె -దృఢభక్తి
Baanamulu - Egathegani Shodhanamulu Neevu - Padanggotti Vegame -Drudhabhakthi
నిమ్మా ॥దేవా॥
Nimmaa ॥Devaa॥
2. కోటాన కోటి కష్టములు - నాకు - మాటి మాటికి వచ్చె మరి నికృష్ణములు
2. Kotaana Koti Kashtamulu - Naaku - Maati Maatiki Vachche Mari Nikrushnamulu
- సాతాను సాధనములు - నేను - దాంటి నీ రెక్కల - చాటున నుండ ॥దేవా॥
- Saathaanu Saadhanamulu - Nenu - Daanti Nee Rekkala - Chaatuna Nunda ॥Devaa॥
3. దారా పుత్రుల పైన భ్రమలు - నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు
3. Daaraa Puthrula Paina Bhramalu - Nannu Saare Saareku Needchu Loka Bhaagyamulu
- ఘోరమగు నాత్మకములు - న - న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ॥దేవా॥
- Ghoramagu Naathmakamulu - Na - Nnee Reethi Bhrama Pettu Dhaarunilona ॥Devaa॥
4. మా యావువుదినములు - చెట్టు - చాయవలెం దరుగుచు మంటి పాలౌను
4. Maa Yaavuvudinamulu - Chettu - Chaayavalen Daruguchu Manti Paalaunu
= చాలు నీ లోకంబు మేలు - మేము - పరలోకరాజ్యము - చేరుట మేలు
= Chaalu Nee Lokambu Melu - Memu - Paralokaraajyamu - Cheruta Melu
॥దేవా॥
॥Devaa॥
ర్. మంచి మరణం బిమ్ము దేవ - మమ్ము - వచించు - సాతాను వల నుండి
R. Manchi Maranan Bimmu Deva - Mammu - Vachinchu - Saathaanu Vala Nundi
కావ నెంచి దూతల నంపినావ - మాకై - పంచగాయములొంద - ప్రభు
Kaava Nenchi Doothala Nampinaava - Maakai - Panchagaayamulonda - Prabhu
వచ్చినావా ॥దేవా॥
Vachchinaavaa ॥Devaa॥