దేవా నీ కృప
Devaa Nee Krupa
దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా
Pallavi|| Devaa! Nee Krupa Nirantharan - Maaranidepudu Naa Prabhuvaa
నిత్య జీవము గలది ప్రియ ప్రభువా
Nithya Jeevamu Galadi Priya Prabhuvaa
పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధ పరచెను నీ కృపయే
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలచితివే
Cha|| Paapinagu Nannu O Prabhuvaa - Parishuddha Parachenu Nee Krupaye
||దేవా||
Parama Svaasthyamu Nondutaku - Prematho Nannu Pilachithive
రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే
||Devaa||
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే
||దేవా||
Cha|| Rakshana Bhaagyamu Pondutaku - Rakshaka Yesu Nee Krupaye
విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే
Nithyamu Neetho Nundutaku - Nithya Jeevamu Nichchithive
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే
||Devaa||
||దేవా||
కృపలో నడుపుము ఓ దేవా - క్రుపలో నింపుము నా ప్రభువా
Cha|| Vishvaasa Jeevithan Cheyutaku - Vijayamu Nichchenu Nee Krupaye
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తి నిమ్ము
Shodhana Baadhalu Annitilo - Shakthinosanggi Nadipithive
||దేవా||
||Devaa||
Cha|| Krupalo Nadupumu O Devaa - Krupalo Nimpumu Naa Prabhuvaa
Nithyamu Krupalo Nannu Nadipi - Ninnedurkonutaku Shakthi Nimmu
||Devaa||