దేవా నను బాధించువారు
Devaa Nanu Baadhinchuvaaru
దేవా నను బాధించువారు లేచి యున్నారు - భువి యందు శత్రువులు నను
Devaa Nanu Baadhinchuvaaru Lechi Yunnaaru - Bhuvi Yandu Shathruvulu Nanu
చుట్టియున్నారు - అవనిలో బహు గేలి సేయుచు నన్ను చాటుచున్నారు.
Chuttiyunnaaru - Avanilo Bahu Geli Seyuchu Nannu Chaatuchunnaaru.
1. నీవే నాకు కేడముగాను - నా తల నెత్తిన బలశూరుడవని నా - అతిశయ
1. Neeve Naaku Kedamugaanu - Naa Thala Neththina Balashoorudavani Naa - Athishaya
కారణ భూతుదడవని నీ శరణని నమ్మితి కరుణతో ( దేవా||
Kaarana Bhoothudadavani Nee Sharanani Nammithi Karunatho ( Devaa||
2. కంఠమెత్తి నే మొరలిడునపుడు - మింట నుండి నాకభయ మిచ్చితివి
2. Kanthameththi Ne Moralidunapudu - Minta Nundi Naakabhaya Michchithivi
నన్ను చేర్చియుంటివి ఒంటరినై నీ కడ నుండగా దేవా||
Nannu Cherchiyuntivi Ontarinai Nee Kada Nundagaa Devaa||
3. నేను పండి నిద్రించుచుండగా - వేన వేరు శత్రువులు చుట్టగ నను - పన్నుగా
3. Nenu Pandi Nidrinchuchundagaa - Vena Veru Shathruvulu Chuttaga Nanu - Pannugaa
గాచి నను దీవించితివి - వనయము నిను నే స్తుతియింతును ||నా
Gaachi Nanu Deevinchithivi - Vanayamu Ninu Ne Sthuthiyinthunu ||Naa
4. వ్యాధులు - బాధలు, శోధనలు బహు - వ్యాకులములు పలు నను
4. Vyaadhulu - Baadhalu, Shodhanalu Bahu - Vyaakulamulu Palu Nanu
'క్రమ్మియుండగా - మేదిన - దయయని నమ్మితిని నన్ను ఆదరమున నీ దయ
'Krammiyundagaa - Medina - Dayayani Nammithini Nannu Aadaramuna Nee Daya
చూపించిన
Choopinchina
5. జనక సుత శుద్దాత్మకు మహిమయు - ఘనతయు స్తోత్రము నిరతంబును
5. Janaka Sutha Shuddaathmaku Mahimayu - Ghanathayu Sthothramu Nirathambunu
అనయముగా నీకే చెల్లును - తరములు నీకు మహిమౌ గాక దేవా||
Anayamugaa Neeke Chellunu - Tharamulu Neeku Mahimau Gaaka Devaa||