దేవా నా దేవుడవు
Devaa Naa Devudavu
Telugu
• hosanna-ministries
దేవానా దేవుడవు నీవే
Pallavi|| Devaanaa Devudavu Neeve
వేకువనే నిన్ను వేదకుదును
Vekuvane Ninnu Vedakudunu
నీబలమును- ప్రభావమును చూడ
Neebalamunu- Prabhaavamunu Chooda
నేనెంతో ఆశతో ఉన్నాను ||దేవా||
Nenentho Aashatho Unnaanu ||Devaa||
నీరులేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం
నీమీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం ||దేవా||
Cha|| Neeruleni Deshamandu - Dappigonnadi Naa Praanan
ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసెను గానం
Neemeeda Aashachetha - Sommasillenu Naa Shareeran ||Devaa||
నీ రెక్కల చాటునా - శరణన్నది నాప్రాణం ||దేవా||
Cha|| Uthsahinchu Pedavulatho - Naa Noru Chesenu Gaanan
Nee Rekkala Chaatunaa - Sharanannadi Naapraanan ||Devaa||