దేవా నా దేవా
Devaa Naa Devaa
దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - నా మొరను
Devaa Naa Devaa Nannela Vidichithivi Nannu Rakshimpavu - Naa Moranu
వినవేల ||దేవా||
Vinavela ||Devaa||
1 బదులేల చెప్పవు - అది బాధలో వున్నాను - మానవుడనే - కాదు దేవా
1 Badulela Cheppavu - Adi Baadhalo Vunnaanu - Maanavudane - Kaadu Devaa
దేవా - నా దేవా మంటి పురుగును దేవా ||;దేవా||
Devaa - Naa Devaa Manti Purugunu Devaa ||;Devaa||
2. ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - నాకు దూరము కాకు దేవా
2. Prajalella Nannu Choochi - Parihaasa Maadedaru - Naaku Dooramu Kaaku Devaa
- నాదేవా - నన్ను విడువకుమో దేవా ||దేవా||
- Naadevaa - Nannu Viduvakumo Devaa ||Devaa||
3. భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాదే
3. Bhaashaanu Vrushabhamu Balamaina Sinhaalu - Vanya Mrugamulu Nannu Ventaade
దేవా - నాదేవా నన్ను విడువకుమో దేవా ||దేవా||
Devaa - Naadevaa Nannu Viduvakumo Devaa ||Devaa||