దేవా మా గృహంబును

Devaa Maa Gruhambunu

Telugu • andhra-kraisthava-keerthanalu

దేవా, మా గృహంబును - సదయుండవై - దీవించుటకు రారమ్ము = నీవె

Devaa, Maa Gruhambunu - Sadayundavai - Deevinchutaku Raarammu = Neeve

యిద్దానిని నెజదాతవగుచు స - ద్భావముతో నిచ్చితివి - బహుమానముగ

Yiddaanini Nejadaathavaguchu Sa - Dbhaavamutho Nichchithivi - Bahumaanamuga

మాకు

Maaku

1. మా యింటి యజమానుండ - వీవెసుమ్మి - మా యింటి ప్రభుండ వీవె =

1. Maa Yinti Yajamaanunda - Veevesummi - Maa Yinti Prabhunda Veeve =

పాయక మా యింట - భవదీయాఖీష్టంబె - శ్రేయోదాయకమగుచు - సిద్ధిం

Paayaka Maa Yinta - Bhavadeeyaakheeshtambe - Shreyodaayakamaguchu - Siddhin

చెడును గాక ||దేవా||

Chedunu Gaaka ||Devaa||

2. మా యాస్తిపాస్తులన్ని - మా $) భవ - దీయానుగ్రహ బలముచే =

2. Maa Yaasthipaasthulanni - Maa $) Bhava - Deeyaanugraha Balamuche =

నీయాననవ్వాని - నీ యలఘ సేవకై - న్యాయముగ నర్చింప - ఘన

Neeyaananavvaani - Nee Yalagha Sevakai - Nyaayamuga Narchimpa - Ghana

బుద్ది దేవా!

Buddi Devaa!

వ్

V

3. నీవిచ్చు ధననిధులైన - మా బిడ్డలు - కేవలము నీ దాసులై = భావివానిరి

3. Neevichchu Dhananidhulaina - Maa Biddalu - Kevalamu Nee Daasulai = Bhaavivaaniri

మణుల - రేవనుద్భాసిల్ల - నీవెవారిని భృశము-ప్రోవుమాయువొసంగి ||దేవా||

Manula - Revanudbhaasilla - Neevevaarini Bhrushamu-Provumaayuvosanggi ||Devaa||

4. రేవుమాపీ గృహునం బ్రోక్తములగుచు -దీపించు ప్రార్థనముల =

4. Revumaapee Gruhunan Brokthamulaguchu -Deepinchu Praarthanamula =

లోపరహితంబులుగా - ధూపధూమములట్లు - నీ పాదయుగళి స - మిపింప

Loparahithambulugaa - Dhoopadhoomamulatlu - Nee Paadayugali Sa - Mipimpa

నిమ్మెపుడు ||దేవా||

Nimmepudu ||Devaa||

5. ఏ రోగమును నెపుడేని - మా మందిరపు - ద్వారంబు చొరనీయక =

5. E Rogamunu Nepudeni - Maa Mandirapu - Dvaarambu Choraneeyaka =

ఆరోగ్యభాగధే - యంబిచ్చి మమ్ములను - భూరికృపబ్దివై - పోసింపుమను

Aarogyabhaagadhe - Yambichchi Mammulanu - Bhoorikrupabdivai - Posimpumanu

దినము ||దేవా||

Dinamu ||Devaa||

6. _ ఇరుగుపొరుగు వారలతో - సమాధాన - పరతవసింపను నేర్చి = కొజగాని

6. _ Iruguporugu Vaaralatho - Samaadhaana - Parathavasimpanu Nerchi = Kojagaani

కలహములు - త్వరపెట్ట నవ్వాని - భరియింపందగు సహాన - భావంబు మా

Kalahamulu - Thvarapetta Navvaani - Bhariyimpandagu Sahaana - Bhaavambu Maa

కిమ్ము

Kimmu

7. బీదసాదల కెల్లరకు - మా గృహమెప్పు - డాదరణాస్పదమై యుండ =నీ

7. Beedasaadala Kellaraku - Maa Gruhameppu - Daadaranaaspadamai Yunda =Nee

దానాసారంబు - నెజవర్షించిన కొలంది - నౌదార్యగుణము మా - యందుం

Daanaasaarambu - Nejavarshinchina Kolandi - Naudaaryagunamu Maa - Yandun

బెంచుము సారిది ||దేవా||

Benchumu Saaridi ||Devaa||

8. నక్కలకు బొరియలుండు - దివి పక్షులకుం - జక్కని గూళ్లునమరు =

8. Nakkalaku Boriyalundu - Divi Pakshulakun - Jakkani Goollunamaru =

నొక్కింత 1యిక్కనా - కెక్కడలేదనిన - చక్కని నరసుతమా -సదనంబు నకు

Nokkintha 1Yikkanaa - Kekkadaledanina - Chakkani Narasuthamaa -Sadanambu Naku

రమ్ము ||దేవా|| - దాసరి మోజెస్

Rammu ||Devaa|| - Daasari Mojes

Related Telugu Christian Songs