దేవా కొనియాడి పాడి
Devaa Koniyaadi Paadi
1. దేవా కొనియాడి పాడి కీర్తింతుము స్తుతియింతుము
1. Devaa Koniyaadi Paadi Keerthinthumu Sthuthiyinthumu
తండ్రీ నీమాట బ్రతికించెను నీ ఊట మము నింపెను
Thandree Neemaata Brathikinchenu Nee Oota Mamu Nimpenu
కొనియాడి కీర్తింతుము మహిమోన్నతా రాజా
Koniyaadi Keerthinthumu Mahimonnathaa Raajaa
మహిమైశ్వర్య దాతా స్తుతి ఆరాధన నీకే
Mahimaishvarya Daathaa Sthuthi Aaraadhana Neeke
కొనియాడి కీర్తింతుము నీ మాట.......
Koniyaadi Keerthinthumu Nee Maata.......
2. ప్రభువా కొనియాడి పాడి కీర్తింతుము - పూజింతుము
2. Prabhuvaa Koniyaadi Paadi Keerthinthumu - Poojinthumu
తనయా - నీ రక్తం మము కడిగెను
Thanayaa - Nee Raktham Mamu Kadigenu
నీ శక్తి మము నింపెను
Nee Shakthi Mamu Nimpenu
కొనియాడి కీర్తింతుము #మహిమోన్నతా#
Koniyaadi Keerthinthumu #Mahimonnathaa#
నీ రక్తం........॥
Nee Raktham........॥
3. శుద్దాత్మా కొనియాడి పాడి
3. Shuddaathmaa Koniyaadi Paadi
కీర్తింతుము - ఘనపరతుము
Keerthinthumu - Ghanaparathumu
కర్తా - నీ సత్యం నడిపించెను
Karthaa - Nee Sathyam Nadipinchenu
మము నిత్యం నడిపించును
Mamu Nithyam Nadipinchunu
కొనియాడి కీర్తింతుము #మహిమోన్నతా#
Koniyaadi Keerthinthumu #Mahimonnathaa#
నీ సత్యం......... ||
Nee Sathyam......... ||