దేవా కావవే
Devaa Kaavave
Telugu
• andhra-kraisthava-keerthanalu
దేవకావవే - రాత్రి మమ్ములన్ = నీవె నేడు కాచినావు - నీకు స్తోత్రము||దేవ||
Devakaavave - Raathri Mammulan = Neeve Nedu Kaachinaavu - Neeku Sthothramu||Deva||
1. ఆపదలు మమున్ - అంటకుండను = కాపుగాచి మంచి నిద్ర - కలుగ
1. Aapadalu Mamun - Antakundanu = Kaapugaachi Manchi Nidra - Kaluga
జేయుమో ||దేవ||
Jeyumo ||Deva||
2. _పండియుండగా - పాము తేలులున్ = గండములను తొలగజేసి - కాయుమో
2. _Pandiyundagaa - Paamu Thelulun = Gandamulanu Tholagajesi - Kaayumo
ప్రభో ||దేవ||
Prabho ||Deva||
3. _ దుష్ట స్వపష్నముల్ - దొంగ భయమును = కష్టములను తొలగజేసి - కాయుమో
3. _ Dushta Svapashnamul - Dongga Bhayamunu = Kashtamulanu Tholagajesi - Kaayumo
ప్రభో ||దేవ||
Prabho ||Deva||