దేవా కావవే

Devaa Kaavave

Telugu • andhra-kraisthava-keerthanalu

దేవ కావవే - నేడు మమ్ములన్ = నీవెరాత్రి కాచినావు - నీకు స్తోత్రము! దేవ||

Deva Kaavave - Nedu Mammulan = Neeveraathri Kaachinaavu - Neeku Sthothramu! Deva||

1. ఆపదలు మమున్ - అంటకుండను = కావుమయ్య నేడు నీదు - కజుణ

1. Aapadalu Mamun - Antakundanu = Kaavumayya Nedu Needu - Kajuna

తోడను దేవ

Thodanu Deva

2. కార్యముల్ - నేడె చేయగా = సూటియైన త్రోవ మాకు - చూపుమోప్రభో

2. Kaaryamul - Nede Cheyagaa = Sootiyaina Throva Maaku - Choopumoprabho

||1దేవ||

||1Deva||

3. చెడ్డ కార్యముల్ - చేయకుండను = దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము

3. Chedda Kaaryamul - Cheyakundanu = Doddabuddhi Nichchi Mammu Nuddharinchumu

3 3

దేవ || దేవ||

Deva || Deva||

Related Telugu Christian Songs