దేవా దీవించుమా దంపతులన్

Devaa Deevinchumaa Dampathulan

Telugu by బోర్డు సైమన్ • andhra-kraisthava-keerthanalu

దేవా - దీవించుమా దంపతులన్ - దయతో - నీవు దీవించు మెల్లప్పుడు

Devaa - Deevinchumaa Dampathulan - Dayatho - Neevu Deevinchu Mellappudu

1. పెండ్లి - అయినది - మొదలు - పలు దీవెనలు - తోడ - దీవించుచు

1. Pendli - Ayinadi - Modalu - Palu Deevenalu - Thoda - Deevinchuchu

బ్రోచితివి - అటులే - ఈ వత్సరమునందు - ఆశీస్సు - లందించి ఆనందింపగ

Brochithivi - Atule - Ee Vathsaramunandu - Aasheessu - Landinchi Aanandimpaga

- చేయుమయా

- Cheyumayaa

2. సంసార యాత్రలో - సంతాన ప్రాప్తిని - సకల - సంపద - లొసగితివి ఒసగి

2. Sansaara Yaathralo - Santhaana Praapthini - Sakala - Sampada - Losagithivi Osagi

= సంతోష - సౌఖ్యముల - సమకూర్చి - సతతంబు స్వామి - వీరల

= Santhosha - Saukhyamula - Samakoorchi - Sathathambu Svaami - Veerala

కొసగుమయా 1 దేవా||

Kosagumayaa 1 Devaa||

3. సంకట - స్థితులందు - భంగ - పాటులయందు - బహు ధైర్య - ముల

3. Sangkata - Sthithulandu - Bhangga - Paatulayandu - Bahu Dhairya - Mula

నిచ్చితివి = ఇచ్చి - నీ బాహు బంధముల - బంధించి రక్షించి - భోగ -

Nichchithivi = Ichchi - Nee Baahu Bandhamula - Bandhinchi Rakshinchi - Bhoga -

భాగ్యము - లొసగితివి

Bhaagyamu - Losagithivi

2:

4, (్రేమాను - రాగముల - సిలువ వృక్షము - నందు - అంటు కట్టబడి వీరల్

4, (Remaanu - Raagamula - Siluva Vrukshamu - Nandu - Antu Kattabadi Veeral

= తుదకు - ప్రేమ - బంధములతో - బంధింపబడి నీలో - బహుగ -

= Thudaku - Prema - Bandhamulatho - Bandhimpabadi Neelo - Bahuga -

ఫలియించునటుల 11దేవా||

Phaliyinchunatula 11Devaa||

5. ఆత్మీయ - శరీర - ఆకలి - దప్పుల - యందు - ఆదరణ - తృప్తి నొసగి =

5. Aathmaeeya - Shareera - Aakali - Dappula - Yandu - Aadarana - Thrupthi Nosagi =

ఆత్మ శక్తితో నింపి - నడిపించు - నీ ( - నిలిచి - నివసింపగ జేయన్

Aathma Shakthitho Nimpi - Nadipinchu - Nee ( - Nilichi - Nivasimpaga Jeyan

|| దేవా||

|| Devaa||

6. ఇహలోక - పరలోక - ఈవులన్నియు నిచ్చి - ఈ కవనున్ దీవించుము =

6. Ihaloka - Paraloka - Eevulanniyu Nichchi - Ee Kavanun Deevinchumu =

కదకు - కడు దీవెనలు - బొండ - కుటుంబ - సభ్యు లమై - కృప జూపి -

Kadaku - Kadu Deevenalu - Bonda - Kutumba - Sabhyu Lamai - Krupa Joopi -

బోవు మేస 1 దేవా||

Bovu Mesa 1 Devaa||

Related Telugu Christian Songs