దేవా దీవించు మిప్పుడు

Devaa Deevinchu Mippudu

Telugu by మురారి దావీదు • andhra-kraisthava-keerthanalu

దేవా దీవించు మిప్పుడు - దీన జనాళిన్‌ - గావ రా రమ్మెల్లప్పుడు =నీ

Devaa Deevinchu Mippudu - Deena Janaalin - Gaava Raa Rammellappudu =Nee

వరగద్దెచుట్టు - నిజ దాసు లిటులం గూడి - పావన సంస్కారమును - బంచి

Varagaddechuttu - Nija Daasu Litulan Goodi - Paavana Sanskaaramunu - Banchi

పాలొందుచుండ ||1దేవా||

Paalonduchunda ||1Devaa||

1. మముం గావ నైదు గాయముల్‌ - బొందిన దేవ - సముండానీ రక్త

1. Mamun Gaava Naidu Gaayamul - Bondina Deva - Samundaanee Raktha

కాయముల్‌ = విమలంపు భక్తి ద్వారా - వీక్షించి మనసులందు - అమిత దుః

Kaayamul = Vimalampu Bhakthi Dvaaraa - Veekshinchi Manasulandu - Amitha Duh

ఖ మొందుటచే - నలిగిన భక్త జనులన్‌ ||1దేవా||

Kha Mondutache - Naligina Bhaktha Janulan ||1Devaa||

2. నీ రాజ్యమునకు మముం జేర్చ - నిజము మా పాప - ఘోర శాపమ్ములన్‌

2. Nee Raajyamunaku Mamun Jercha - Nijamu Maa Paapa - Ghora Shaapammulan

దీర్చ = నోరిమిచే మా కొరకు - దారుణముగ నొందిన - క్రూర మరణమును

Deercha = Norimiche Maa Koraku - Daarunamuga Nondina - Kroora Maranamunu

దలంచి - కుములుచున్న హృదయులను ||దేవా||

Dalanchi - Kumuluchunna Hrudayulanu ||Devaa||

3. కోరి నినుం గొలుచు భక్తుల - కోరిక లభివృద్ధి - గా రాజిలంజేయు శక్తుల

3. Kori Ninun Goluchu Bhakthula - Korika Labhivruddhi - Gaa Raajilanjeyu Shakthula

= ధారాళముగ నొసంగు - ధనాత్ముండ నీ దివ్యా - కారమందుండియాసం

= Dhaaraalamuga Nosanggu - Dhanaathmunda Nee Divyaa - Kaaramandundiyaasan

- స్మార సమయమున మమ్ము 11దేవా||

- Smaara Samayamuna Mammu 11Devaa||

4& మా దారిద్యములు బాపనే - పాపభారంపు - మ్రాను నీ దివ్య మూపుననే

4& Maa Daaridyamulu Baapane - Paapabhaarampu - Mraanu Nee Divya Moopunane

= గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో - బాధ లొందితి వనుచు -

= Gaadiliche Bhariyinchi Gadi Dongga Liruvurilo - Baadha Londithi Vanuchu -

బహుగా దుఃఖించు మమ్ము ||దేవా||

Bahugaa Duhkhinchu Mammu ||Devaa||

5. నీ వీ విధంపు మరణముచే - నిజముగా మమ్ము - జీవింపంజేసి నిల్పుటచే

5. Nee Vee Vidhampu Maranamuche - Nijamugaa Mammu - Jeevimpanjesi Nilputache

= పావనదేవ మే మా - ప్రభు సంస్మ్కారమ్ము మా మా - జీవాత్మ లాదరణకై -

= Paavanadeva Me Maa - Prabhu Sansmkaarammu Maa Maa - Jeevaathma Laadaranakai -

జే మనముగం గైకొనను ||దేవా||

Je Manamugan Gaikonanu ||Devaa||

Related Telugu Christian Songs