దేవ యెహోవ ప్రేమ
Deva Yehova Prema
దేవ యెహోవ - ప్రేమ స్వరూప - జీవ ప్రదాత ప్రభో ||
Deva Yehova - Prema Svaroopa - Jeeva Pradaatha Prabho ||
1. దినదినమున నన్నెనరుతో - ఘనుడవు నీవెగదా= గానము చేసెద
1. Dinadinamuna Nannenarutho - Ghanudavu Neevegadaa= Gaanamu Cheseda
ననిశము నిన్ను - ఘనత మహిమ కలుగ 1దేవ||
Nanishamu Ninnu - Ghanatha Mahima Kaluga 1Deva||
2:
2. సుందరమగు భూమ్యాకాశంబుల - చందము మదినెంచ= నందలి సూర్యుని,
2. Sundaramagu Bhoomyaakaashambula - Chandamu Madinencha= Nandali Sooryuni,
చంద్రుని, చుక్కల - యందము నే గాంతున్
Chandruni, Chukkala - Yandamu Ne Gaanthun
3. గాలిని నీటిని సూర్యుని 8 - పూలను ఫలములను= మేలుల గూర్చగ
3. Gaalini Neetini Sooryuni 8 - Poolanu Phalamulanu= Melula Goorchaga
సృజియించిన నీ - జాలిని స్మరియింతన్ 11దేవ||
Srujiyinchina Nee - Jaalini Smariyinthan 11Deva||
4, (గ్రేమించుటకై తలిదండ్రులను - ప్రియమగు గృహములను ఇమ్ముగ భోజన
4, (Greminchutakai Thalidandrulanu - Priyamagu Gruhamulanu Immuga Bhojana
పానాదులను - కూర్మిని గూర్చితివి 1దేవ||
Paanaadulanu - Koormini Goorchithivi 1Deva||
5. పాపపు కూపములోనికి జారి - వా పోవుచు చే నుందడన్ = ప్రాపుగ యేసుని
5. Paapapu Koopamuloniki Jaari - Vaa Povuchu Che Nundadan = Praapuga Yesuni
కాపుగ నిచ్చిన - వందనముల్ 11దేవ||
Kaapuga Nichchina - Vandanamul 11Deva||
యుగ యుగములను కలుగునుగాక ఆమెన్
Yuga Yugamulanu Kalugunugaaka Aamen