దేవ వేడుచు నుంటిమి
Deva Veduchu Nuntimi
దేవ వేడుచు నుంటిమి - స్త్రీ మైత్రిని దేవ వర్ధిల్ల జేయుమీ
Deva Veduchu Nuntimi - Sthree Maithrini Deva Vardhilla Jeyumee
1. ప్రీ మైత్రిలో జేరు నందరి కృపతో చాల దీవెనలిచ్చి చక్కగా నడిపించు
1. Pree Maithrilo Jeru Nandari Krupatho Chaala Deevenalichchi Chakkagaa Nadipinchu
2. ప్రార్థనలయందు - ప్రభువుసేవయందు సార్ధ్థకముగ నీకై సాక్ష్యమిచ్చుట
2. Praarthanalayandu - Prabhuvusevayandu Saardhthakamuga Neekai Saakshyamichchuta
యందు ||;దేవా||
Yandu ||;Devaa||
8. మాటయందును మరియు - మేటి కార్యములందు తేట క్రైస్తవ బ్రతుకు -
8. Maatayandunu Mariyu - Meti Kaaryamulandu Theta Kraisthava Brathuku -
చాటి చూపుట కొరకు ||దేవా||
Chaati Chooputa Koraku ||Devaa||
4. వివాహ పవిత్రతను ఎరిగి మరణాంత మగుదనుక స్థిరముగ జీవించ
4. Vivaaha Pavithrathanu Erigi Maranaantha Magudanuka Sthiramuga Jeevincha
2.
5. పిల్లలందరిన్ ప్రభువు భయమునందున తల్లులందరి కెపుడు - తగు
5. Pillalandarin Prabhuvu Bhayamunanduna Thallulandari Kepudu - Thagu
సాయమియ్యను
Saayamiyyanu