దేవ నీకు స్తోత్రము

Deva Neeku Sthothramu

Telugu by మత్తయి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

దేవ నీకు స్తోత్రము - ఈ రాత్రిలో - నీ వెలుగు దీవెనకై

Deva Neeku Sthothramu - Ee Raathrilo - Nee Velugu Deevenakai

కావుము నన్నిప్పుడు - రాజుల రాజా

Kaavumu Nannippudu - Raajula Raajaa

బ్రోవు రెక్కల నీడలో ||దేవ||

Brovu Rekkala Needalo ||Deva||

1. పూని యేసుని పేరిటన్ - మన్నించుము - కాని పనులను జేసినన్

1. Pooni Yesuni Peritan - Mannimchumu - Kaani Panulanu Jesinan

నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||

Nenu Nidurapovaka Mumde Samaadhaana Mimmu Naaku ||Deva||

2. చావు నొందుట కెన్నడు - భీతి లేక - జీవింప నేర్చించుము

2. Chaavu Nomduta Kennadu - Bheethi Leka - Jeevimpa Nerchimchumu

జీవ పునరుత్థానము లో మహిమతో - లేవ మడియ నడ్పుము ||దేవ||

Jeeva Punaruththaanamu Lo Mahimatho - Leva Madiya Nadpumu ||Deva||

3. నేను ఒకటే నిద్రను - రోయుచు దుద లేని దినంబునందు

3. Nenu Okate Nidranu - Royuchu Duda Leni Dinambunamdu

మానకుండగ దూతలన్ గూడి చేయ

Maanakumdaga Doothalan Goodi Cheya

గాన మెప్పుడు గల్గునో ||దేవ||

Gaana Meppudu Galguno ||Deva||

Related Telugu Christian Songs