దేవ కుమారా దీనోపకారా

Deva Kumaaraa Deenopakaaraa

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

దేవ కుమారా - దీనోపకారా

Deva Kumaaraa - Deenopakaaraa

నా వంక దయం జూప - నా యన్న రారా ||దేవ||

Naa Vangka Dayan Joopa - Naa Yanna Raaraa ||Deva||

1. వృక్షముం బాసిన - పక్షి నేనయ్యా

1. Vrukshamun Baasina - Pakshi Nenayyaa

అక్షీణ కరుణచే - రక్షింపవయ్యా ||దేవ||

Aksheena Karunache - Rakshimpavayyaa ||Deva||

2. పాపుల పాలిటి - పరమదయాళూ

2. Paapula Paaliti - Paramadayaaloo

దీవించు నీ దయ - దీనునికిపుడు ||దేవ||

Deevinchu Nee Daya - Deenunikipudu ||Deva||

3. వినుతింతు సద్గుణ - విమల విచారా

3. Vinuthinthu Sadguna - Vimala Vichaaraa

ననుం బ్రోవవే యేసు - నామావతారా ||దేవ||

Nanun Brovave Yesu - Naamaavathaaraa ||Deva||

4. భజనం జేసెద నిన్ను - నిజ రక్షకుండ

4. Bhajanan Jeseda Ninnu - Nija Rakshakunda

విజయముం జేయవే - నజరేతు వాండా ||దేవ||

Vijayamun Jeyave - Najarethu Vaandaa ||Deva||

5. కనికర మత్యంత - కరుణయుంగలదు

5. Kanikara Mathyantha - Karunayunggaladu

నిను నమ్ము వాని చే - తిని వీడ వలదు ||దేవ||

Ninu Nammu Vaani Che - Thini Veeda Valadu ||Deva||

6. మహనీయ గుణమణి - మండిత దేవా

6. Mahaneeya Gunamani - Manditha Devaa

ఇహబాధ బాపవే - ఇమ్మానుయేలా ||దేవ||

Ihabaadha Baapave - Immaanuyelaa ||Deva||

Related Telugu Christian Songs