దేవ దీనపాపిని
Deva Deenapaapini
దేవ! దీనపాపిని - ఓ పావన - గావు కృపా బాహుళ్యము చేత ॥దేవా॥
Deva! Deenapaapini - O Paavana - Gaavu Krupaa Baahulyamu Chetha ॥Devaa॥
1. ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె = మలినత్వమును బాపి - మాన్యు
1. Khaludano Devaa! Naa Niluvella Paapambe = Malinathvamunu Baapi - Maanyu
జేయవె తండ్రీ! ॥దేవ॥
Jeyave Thandree! ॥Deva॥
2. నీకు కేవలంబు - నీకే విరోధముగ = ప్రాకొని నే ఘోర - పాపం బొనర్చితిని
2. Neeku Kevalambu - Neeke Virodhamuga = Praakoni Ne Ghora - Paapan Bonarchithini
॥దేవ॥
॥Deva॥
3. నాయతిక్రమ మెప్పు - నా యెదుట నున్నది = నా యెదను భారంబై - నను
3. Naayathikrama Meppu - Naa Yeduta Nunnadi = Naa Yedanu Bhaarambai - Nanu
ద్రుంచుచున్నది ॥దేవ॥
Drunchuchunnadi ॥Deva॥
4. పాపంబులోనే యు - దృవించినాడను = పాపంబులోనే గ - ర్భము దాల్చినది
4. Paapambulone Yu - Druvinchinaadanu = Paapambulone Ga - Rbhamu Daalchinadi
తల్లి ॥దేవ॥
Thalli ॥Deva॥
5. ఎదయందు సత్యంబే - యెడంగోరు చుందువు = హృదయమందున జ్ఞాన
5. Edayandu Sathyambe - Yedanggoru Chunduvu = Hrudayamanduna Gnaana
- మొదవ జేతువు నాకు ॥దేవ॥
- Modava Jethuvu Naaku ॥Deva॥
6. కలిగించు నాలో ని - ర్మల శుద్ధ హృదయంబు = నిలుకడైన మనసు
6. Kaliginchu Naalo Ni - Rmala Shuddha Hrudayambu = Nilukadaina Manasu
నిలుపు మాంతర్యమున ॥దేవ॥
Nilupu Maantharyamuna ॥Deva॥
7. త్రోసివేయకు నన్ను - నీ సన్నిధి నుండి = తీసివేయక నుంచు = మీ
7. Throsiveyaku Nannu - Nee Sannidhi Nundi = Theesiveyaka Nunchu = Mee
శుద్ధాత్మను నాలో ॥దేవ॥
Shuddhaathmanu Naalo ॥Deva॥
ధి
Dhi
8. నీ రక్షణానంద -మో రక్షకా మరల = చేరదీసి యిచ్చి- స్థిరపరచు నా
8. Nee Rakshanaananda -Mo Rakshakaa Marala = Cheradeesi Yichchi- Sthiraparachu Naa
మనసు ॥దేవ॥
Manasu ॥Deva॥
9. కావవే కర్తార - క్తాపరాధమునుండి = కావు నే నుత్సాహ - గానంబుం
9. Kaavave Karthaara - Kthaaparaadhamunundi = Kaavu Ne Nuthsaaha - Gaanambun
జేసెద ॥దేవ॥
Jeseda ॥Deva॥
10. ప్రభువ! నా నోరునిన్ - ప్రస్తుతించుచు సదా = విభవముగం గొనియాడ -
10. Prabhuva! Naa Norunin - PraSthuthinchuchu Sadaa = Vibhavamugan Goniyaada -
విప్పు నా పెదవులను ॥దేవ॥
Vippu Naa Pedavulanu ॥Deva॥
11. కోరువాండవు కావీ - వారయ నర్పణలు = కోరిన నర్చింతు - కోటి బలులు
11. Koruvaandavu Kaavee - Vaaraya Narpanalu = Korina Narchinthu - Koti Balulu
నీకు ॥దేవ॥
Neeku ॥Deva॥
12. విటిగిన మనసే నీ - విలసిత యర్పణము= అరయ నలిగిన హృదయ -
12. Vitigina Manase Nee - Vilasitha Yarpanamu= Araya Naligina Hrudaya -
మతి ప్రియంబాౌ నీకు ॥దేవ॥
Mathi Priyambaaౌ Neeku ॥Deva॥