దేశసేవంజేసి దేవ దాసులై
Deshasevanjesi Deva Daasulai
దేశసేవంజేసి దేవ - దాసులై వర్ధిల్లు డిలలో = మోసమార్గములను వీడి -
Deshasevanjesi Deva - Daasulai Vardhillu Dilalo = Mosamaargamulanu Veedi -
యేసుని నిజదాసు లగుండి -దోసములను వీడి దేవ - దాసులై వర్ధిల్లు
Yesuni Nijadaasu Lagundi -Dosamulanu Veedi Deva - Daasulai Vardhillu
డిలలో ||దేశ||
Dilalo ||Desha||
1. దేశ బంధువు యేసువే మన - దేశ రక్షకుం డాయనే = దేశ మంత యేసు
1. Desha Bandhuvu Yesuve Mana - Desha Rakshakun Daayane = Desha Mantha Yesu
మనసుతో - నాశతో సేవించుడి ||దేశ||।
Manasutho - Naashatho Sevinchudi ||Desha||।
2. నీతి న్యాయంబులు గలిగియు - నిష్టలందు మెలంగియు = నిత్య ప్రేమ
2. Neethi Nyaayambulu Galigiyu - Nishtalandu Melanggiyu = Nithya Prema
చూపి యేసు - నిష్ట లేక మేలు లేదు ||దేశ||
Choopi Yesu - Nishta Leka Melu Ledu ||Desha||
3. వినయశక్తి నెంతగా వివ - రించిన బోధించిన = విశ్వ విభుండౌ యేసు
3. Vinayashakthi Nenthagaa Viva - Rinchina Bodhinchina = Vishva Vibhundau Yesu
వినయ - విధము లేక మేలు లేదు
Vinaya - Vidhamu Leka Melu Ledu
462 విశేష సమయములు
462 Vishesha Samayamulu
4. (ప్రేమంగలగి పరమ సత్య - ప్రేమ సేవం జేయుండి = ప్రేమమూర్తి యేసుక్రీస్తు
4. (Premanggalagi Parama Sathya - Prema Sevan Jeyundi = Premamoorthi YesuKreesthu
5. ఆసేతు హిమాచల ప - ర్యంతమున్ దిగంతము = లేకముగను దివిని
5. Aasethu Himaachala Pa - Ryanthamun Diganthamu = Lekamuganu Divini
భువిని - నేలు రాజు యేసుండే. ||దేశ||
Bhuvini - Nelu Raaju Yesunde. ||Desha||