దేశమ సంతోషించుమా
Deshama Santhoshinchumaa
దేశమ సంతోషించుమా – గంతులు వేయుమా
Deshama Santhoshinchumaa – Ganthulu Veyumaa
ఆశతో ఆరాజు యేసుకై ఎదురు – చూడుమా
Aashatho Aaraaju Yesukai Eduru – Choodumaa
అన్యులలోనీవు – ఆవమానమికనొందుపూ
Anyulaloneevu – Aavamaanamikanondupoo
ధాన్యమును – ధనఘనతను – మాన్యత నొసగెదను ||దేశ||
Dhaanyamunu – Dhanaghanathanu – Maanyatha Nosagedanu ||Desha||
తొలకరి జల్లులను కడసారివాస కురిపింతునూ
Tholakari Jallulanu Kadasaarivaasa Kuripinthunoo
తైలమును, ఫలములను, పంటలన్నిచెదనూ ||దేశ||
Thailamunu, Phalamulanu, Pantalannichedanoo ||Desha||
యెహోవాను నేనేనని వేరొకదేవుడు లేడని
Yehovaanu Nenenani VerokaDevudu Ledani
గ్రహింతురు ఫలియింతురు సిగ్గుపడక ఉందురు ||దేశ||
Grahinthuru Phaliyinthuru Siggupadaka Unduru ||Desha||
సర్వజనుల మీద నా ఆత్మను కురిపింతునూ
Sarvajanula Meeda Naa Aathmanu Kuripinthunoo
యవ్వనులు ప్రవచింతురూ దర్శనములుచూతురు ||దేశ||
Yavvanulu Pravachinthuroo Darshanamuluchoothuru ||Desha||
యెహోవాదినమందునా – ఆయన నామమున
Yehovaadinamandunaa – Aayana Naamamuna
ప్రార్థించెడి వారందరూ – రక్షణపోందెదరూ ||దేశ||
Praarthinchedi Vaarandaroo – Rakshanapondedaroo ||Desha||
రాకడ సమీపమాయెసు – గురుతులు జరుగుచుండెను
Raakada Sameepamaayesu – Guruthulu Jaruguchundenu
యోచించుమా వివేచించుమా సిద్ధపడుమా సంఘమా ||దేశ||
Yochinchumaa Vivechinchumaa Siddhapadumaa Sangghamaa ||Desha||