దీవించు దేవా
Deevinchu Devaa
దీవించు దేవా - నీ బిడ్డలను దీవించు దేవా = దీవించుమా గృహము -
Deevinchu Devaa - Nee Biddalanu Deevinchu Devaa = Deevinchumaa Gruhamu -
దేవపుత్రుల మంచి - స్థావరంబుగ వెలసి - సత్యకాంతుల బరుప ||1దీవించు||
Devaputhrula Manchi - Sthaavarambuga Velasi - Sathyakaanthula Barupa ||1Deevinchu||
1. నీవే యీ గృహమునకు - నిత్యతలపతివంచు - నేవేళ నీ మనసు - నెరిగి
1. Neeve Yee Gruhamunaku - Nithyathalapathivanchu - Nevela Nee Manasu - Nerigi
జీవింపగ ||దీవించు||
Jeevimpaga ||Deevinchu||
2. _సంభాషణలవేళ - సన్నిహితుడా నీకు - సంబరంబును - గూర్చు సద్వా
2. _Sambhaashanalavela - Sannihithudaa Neeku - Sambarambunu - Goorchu Sadvaa
క్కులను బలుక 1దీవించు||
Kkulanu Baluka 1Deevinchu||
3. భోజన సమయమున - భూరి ప్రేమతో నిన్ను- పూజ్యుండౌా యతిధిగ
3. Bhojana Samayamuna - Bhoori Prematho Ninnu- Poojyundauా Yathidhiga
పూజసల్పుచు బిలువ ||దీవించు||
Poojasalpuchu Biluva ||Deevinchu||
4. _ ఇరుగుపొరుగులనెల్ల - పరవారివలెగాక - పరమాత్మనీసుతుల - వలె జూచి
4. _ Iruguporugulanella - Paravaarivalegaaka - Paramaathmaneesuthula - Vale Joochi
ప్రేమింప ||దీవించు||
Premimpa ||Deevinchu||
5. అనుదిన ప్రార్ధన - లందు థద్ధాభక్తు - లను జూపి క్రైస్తవ - యనుభవంబుల
5. Anudina Praardhana - Landu Thaddhaabhakthu - Lanu Joopi Kraisthava - Yanubhavambula
||దీవించు||
||Deevinchu||
6. క్రైస్తవగృహ విధులీ - గృహమున నెరవేర - విస్తారమగు కృపను -వీర
6. Kraisthavagruha Vidhulee - Gruhamuna Neravera - Visthaaramagu Krupanu -Veera
లందరి దీవించు!
Landari Deevinchu!
7. ఆయురారోగ్యంబు - లాత్మెశ్వర్యములిచ్చి - ఈ యూర వీరు నీకింపగు
7. Aayuraarogyambu - Laathmeshvaryamulichchi - Ee Yoora Veeru Neekimpagu
సాక్ష్యము నియ్య దీవించు! - పిపి. చభామణి
Saakshyamu Niyya Deevinchu! - Pipi. Chabhaamani
ఇల్లు ననన
Illu Nanana