దీవెనతో సెలవిమ్ము కర్తా
Deevenatho Selavimmu Karthaa
దీవెనతో సెలవిమ్ము కర్తా - మాకు నీ -దీవెనతో సెలవిమ్ము కర్తా = దీవించి
Deevenatho Selavimmu Karthaa - Maaku Nee -Deevenatho Selavimmu Karthaa = Deevinchi
క్షేమంపు - టీవులను దయచేసి - జీవ పోషణవార్త - భావమున సమకూర్చి
Kshemampu - Teevulanu Dayachesi - Jeeva Poshanavaartha - Bhaavamuna Samakoorchi
||దీవెనతో||
||Deevenatho||
1. లోకమున నిన్ను వేండుకొని - మేము నీ - లోకమున కొనియాడుకొని =
1. Lokamuna Ninnu Vendukoni - Memu Nee - Lokamuna Koniyaadukoni =
శ్రీకరం బగు దివ్య - లోకంబులోం జేరి -యేకముగ స్తోత్రములు - నీకు
Shreekaran Bagu Divya - Lokambulon Jeri -Yekamuga Sthothramulu - Neeku
జెల్లింపయగ ||దీవెనతో||
Jellimpayaga ||Deevenatho||
2. స్తుతి పుత్ర శుద్ధాత్మ - శుభ మిచ్చు - స్తుతి పుత్ర =
2. Sthuthi Puthra Shuddhaathma - Shubha Michchu - Sthuthi Puthra =
స్తుతియించును సర్వ - క్రితి దివ్య సైన్యంబు - లతులితంబగు దేవుడని నిన్ను
Sthuthiyinchunu Sarva - Krithi Divya Sainyambu - Lathulithambagu Devudani Ninnu
స్తుతియించు ||దీవెనతో||
Sthuthiyinchu ||Deevenatho||
ఆశీర్వచనములు 465
Aasheervachanamulu 465