దీవెనల నిడు దేవా

Deevenala Nidu Devaa

Telugu by వంతగాని వరదేళి • andhra-kraisthava-keerthanalu

దీవెనల నిడు దేవా నీదు - సేవకై వెడలెడు దీనులపైం = పావనాత్మ నంపుము

Deevenala Nidu Devaa Needu - Sevakai Vedaledu Deenulapain = Paavanaathma Nampumu

- పనులలో నడిపింపుము - కేవలంబుగ మా తనువులు నీ - సేవకై యర్పింప

- Panulalo Nadipimpumu - Kevalambuga Maa Thanuvulu Nee - Sevakai Yarpimpa

గజేయుము [1దీవెనల||

Gajeyumu [1Deevenala||

1. మాటిమాటికి బాపయుతంబౌ - మార్గమునం జను మనసులం ద్రుంచి =

1. Maatimaatiki Baapayuthambau - Maargamunan Janu Manasulan Drunchi =

మేటి క్రీస్తుని నామా - మృతముం (గ్రోలుచు మేమా - పాటున నాత్మల రక్షణకై

Meti Kreesthuni Naamaa - Mruthamun (Groluchu Memaa - Paatuna Naathmala Rakshanakai

- పనులు సల్చంగ బంపుము కృపచే 1దీవెనల||

- Panulu Salchangga Bampumu Krupache 1Deevenala||

2... దివ్య బోధ లెదను గల్లి - దీనతను రక్షణ మార్గమును = భవ్యముగ బోధింపం

2... Divya Bodha Ledanu Galli - Deenathanu Rakshana Maargamunu = Bhavyamuga Bodhimpan

- బరమార్ధ మెటిగింప - సేవ్య నేర్చవె దిన దినమును నీ - సేవకాళికి నీ

- Baramaardha Metigimpa - Sevya Nerchave Dina Dinamunu Nee - Sevakaaliki Nee

మర్మముల దీవెనల!

Marmamula Deevenala!

3. _ దురిత రోగాదులచే మిగులం - తూలి చను మనుజాళికి నీవే = పరమ

3. _ Duritha Rogaadulache Migulan - Thooli Chanu Manujaaliki Neeve = Parama

విశ్రాంతి నిడు - వరదుండ వంచుంగడు - వెరవునను బోధింపంగను నీ -

Vishraanthi Nidu - Varadunda Vanchunggadu - Veravunanu Bodhimpangganu Nee -

వర ములతో నింపుము దాసులను 1దీవెనల||

Vara Mulatho Nimpumu Daasulanu 1Deevenala||

4. _ గ్రామ సంఘంబులను బడుల - క్షేమముగం గాపాడి పెంప = ఓ మహాత్మ

4. _ Graama Sangghambulanu Badula - Kshemamugan Gaapaadi Pempa = O Mahaathma

నీ కృప - తో మమ్ముం గాచి సదా - స్వామి మాలో నీవును నీలో మేము

Nee Krupa - Tho Mammun Gaachi Sadaa - Svaami Maalo Neevunu Neelo Memu

మనగను ట్రోవు మామేన్‌ దీవెనల!

Managanu Trovu Maamen Deevenala!

Related Telugu Christian Songs