దయగల మా ప్రభువా
Dayagala Maa Prabhuvaa
దయగల మా ప్రభువా - కరుణామయ యేసు భయభక్తులతో
Dayagala Maa Prabhuvaa - Karunaamaya Yesu Bhayabhakthulatho
నీ మార్గములో జీవింప తోడ్చడుమా
Nee Maargamulo Jeevimpa Thodchadumaa
1. నీ వాక్యము నెల్లపుడు - వినువానిగనే గాక నీ వాక్యాను సారముగా - జీవింప
1. Nee Vaakyamu Nellapudu - Vinuvaanigane Gaaka Nee Vaakyaanu Saaramugaa - Jeevimpa
తోడ్చడుమా ||
Thodchadumaa ||
2. యని పిలువగనే - ప్రభు రాజ్యము దొరకదు ప్రభువ దేవుని చిత్తముగా
2. Yani Piluvagane - Prabhu Raajyamu Dorakadu Prabhuva Devuni Chiththamugaa
- జీవింప తోద్చడుము 11
- Jeevimpa Thodchadumu 11
3. నీ ధర్మశాస్త్రము నెల్లన్ - అనుసరింప గలవాదనై నీతిమంతుని నెంచబడన్ -
3. Nee Dharmashaasthramu Nellan - Anusarimpa Galavaadanai Neethimanthuni Nenchabadan -
జీవింప తోద్చడుమ 11
Jeevimpa Thodchaduma 11
4. నీమాటలు పాటించి - స్థిరమగు పునాది వేయు బుద్ధిగలవానిని బోలి జీవింప
4. Neemaatalu Paatinchi - Sthiramagu Punaadi Veyu Buddhigalavaanini Boli Jeevimpa
తోడ్చడుమా ||
Thodchadumaa ||
5. ఇతరుల రక్షణ - నిరతము కృషిసల్పుచును ఇతరుల యెడ నీ వలనే -
5. Itharula Rakshana - Nirathamu Krushisalpuchunu Itharula Yeda Nee Valane -
జీవింప తోద్చడుమ 11
Jeevimpa Thodchaduma 11