దయగల హృదయుడవు
Dayagala Hrudayudavu
దయగల హృదయుడవు నీ స్వాస్థ శమును ఎన్నడు ఎడబాయవు
Pallavi|| Dayagala Hrudayudavu Nee Svaastha Shamunu Ennadu Edabaayavu
ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవలు పర్పరచువాడవు
Edaarilo Ootalanu Jalaraasulalo Throvalu Parparachuvaadavu
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును
Sarvalokamu Neeku Namaskarinchi Ninnu Koniyaadunu
సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము
Cha|| Sathyasvaroopi Nee Divya Vaakyame Naaku Jeevamaargamu
శ్రేష్టమైన ఉపదేశముతో - జీవము గలిగిన సంఘములో
Saaramu Vedajallu Nee Jaadale Naaku Jeevana Gamanamu
నింపుచున్నావు దీవెనలతో నను - నడుపుచున్నావు సమృద్ధితో
Shreshtamaina Upadeshamutho - Jeevamu Galigina Sangghamulo
పరిశుద్ధ్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
Nimpuchunnaavu Deevenalatho Nanu - Nadupuchunnaavu Samruddhitho
పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము
విస్వాసమందు నిలకడగా - నీ రాకడ వరకు మెలకువగా
Cha|| Parishuddhdhudaa Nee Divya Yochanale Naaku Entho Uththamamu
విసుగక నిత్యము ప్రార్షింతును - నిను నిశ్చలమైన నిరీక్షణతో
Parishuddhula Sahavaasame Naaku Kshemaadhaaramu
పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
Visvaasamandu Nilakadagaa - Nee Raakada Varaku Melakuvagaa
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము
Visugaka Nithyamu Praarshinthunu - Ninu Nishchalamaina Nireekshanatho
ఆశ్రయమైనది నీ నామమే - సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా - నిత్యము కీర్తించి ఘనపరతును
Cha|| Paripoornudaa Nee Divya Chiththame Naaku Jeevaahaaramu
Paravaasigaa Jeevinchute Naaku Nithya Santhoshamu
Aashrayamainadi Nee Naamame - Sajeevamainadi Nee Thyaagame
Aaraadhinthunu Naa Yesayyaa - Nithyamu Keerthinchi Ghanaparathunu