దయచేయుము పాపక్షమా
Dayacheyumu Paapakshamaa
Telugu
• andhra-kraisthava-keerthanalu
ప|| దయచేయుము పాపక్షమా - దయచేయుము పాప క్షమా -
Pa|| Dayacheyumu Paapakshamaa - Dayacheyumu Paapa Kshamaa -
యేసుని రక్తము - రక్తము వల్లనే ||
Yesuni Rakthamu - Rakthamu Vallane ||
1. తుడుపుము పాపపుడాగులు - తుడువుము పాపపుడాగులు ||యేసు||
1. Thudupumu Paapapudaagulu - Thuduvumu Paapapudaagulu ||Yesu||
2. అనుగ్రహించు జయంసదా - అనుగ్రహించు జయంసదా ||యేసు||
2. Anugrahinchu Jayansadaa - Anugrahinchu Jayansadaa ||Yesu||
3. ఇమ్ము నిజసమాధానము - ఇమ్ము నిజసమాధానము ||యేసు||
3. Immu Nijasamaadhaanamu - Immu Nijasamaadhaanamu ||Yesu||
4. పరమపురిని జేరనిమ్ము - పరమపురిని జేరనిమ్ము ||యేసు||
4. Paramapurini Jeranimmu - Paramapurini Jeranimmu ||Yesu||