దశము భాగము లెల్ల

Dashamu Bhaagamu Lella

Telugu by కూచిపూడి రాజరత్నము • andhra-kraisthava-keerthanalu

దశము భాగము లెల్ల దేవునివి - ధారాళముగ నియ్య సమకూడుండి =

Dashamu Bhaagamu Lella Devunivi - Dhaaraalamuga Niyya Samakoodundi =

పశువులు పైరులు దేవునివి - పసిండి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము

Pashuvulu Pairulu Devunivi - Pasindi Lohapuganulu Devunivi Bhaagyabhogyamu

లెల్ల దేవునివి - భావించి కానుకలను నియ్యుండి ||దశమ||

Lella Devunivi - Bhaavinchi Kaanukalanu Niyyundi ||Dashama||

1. దేవునివి దొంగిలించెదరా - దేవదేవుని మోసపుచ్చెదరా = భావించి మది

1. Devunivi Donggilinchedaraa - Devadevuni Mosapuchchedaraa = Bhaavinchi Madi

నెంచి భయము నెంచి - ప్రార్ధింపం దలవంచి ప్రభు భాగమున్ -

Nenchi Bhayamu Nenchi - Praardhimpan Dalavanchi Prabhu Bhaagamun -

దేవాలయంబును పూర్ణంబుగా - దేదీష్యముగా నుండ సమకూర్చుండీ ||దశమ||

Devaalayambunu Poornambugaa - Dedeeshyamugaa Nunda Samakoorchundee ||Dashama||

2. పరిశుద్ధ దేవుని మందిరముం - పరిపూర్ణముగాను యోచించుండీ = పరిశుద్ధ

2. Parishuddha Devuni Mandiramun - Paripoornamugaanu Yochinchundee = Parishuddha

భాగము విడందీయుండీ - పాడిపంటలు నాస్తి దేవునిని - పదియవ భాగంబు

Bhaagamu Vidandeeyundee - Paadipantalu Naasthi Devunini - Padiyava Bhaagambu

- పరమాత్మ దీవెనలను బొందుండీ ||దశమ||

- Paramaathma Deevenalanu Bondundee ||Dashama||

3. ప్రథమ ఫలంబులు దేవునివి - విదితంబుగా నీయ మది నెంచుండీ =

3. Prathama Phalambulu Devunivi - Vidithambugaa Neeya Madi Nenchundee =

సదమల హృదయములను బొందియుం - ప్రథమ భాగము నెల్ల విడందీసియు

Sadamala Hrudayamulanu Bondiyun - Prathama Bhaagamu Nella Vidandeesiyu

||దశమ||

||Dashama||

4. _ఆకసపు వాకిండ్ల విప్పుదును - అధిక కృపలను గుమ్మరించుదును =మా

4. _Aakasapu Vaakindla Vippudunu - Adhika Krupalanu Gummarinchudunu =Maa

కష్టఫలములను దీవింతును- భీకర నాశంబుం దొలంగింతును - కానంద

Kashtaphalamulanu Deevinthunu- Bheekara Naashambun Dolangginthunu - Kaananda

దేశ మిత్తు నని - శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

Desha Miththu Nani - Shreekarun Dehovaa Sela Vichchenu ||Dashama||

5. _దినభోజనం బిచ్చు దేవునిని- వన సౌఖ్యముల నిచ్చు దేవునిని =

5. _Dinabhojanan Bichchu Devunini- Vana Saukhyamula Nichchu Devunini =

వినయంబుతో మదిని ధ్యానించుచు - దినభోజనంబులను భాగించుచు =

Vinayambutho Madini Dhyaaninchuchu - Dinabhojanambulanu Bhaaginchuchu =

మానక దేవుని కర్చించు డీ - జయమొందు పని బూనడీ ||దశమ||

Maanaka Devuni Karchinchu Dee - Jayamondu Pani Boonadee ||Dashama||

Related Telugu Christian Songs