దైవప్రేమ మనలనెపుడు బంధించుగా

Daivaprema Manalanepudu Bandhinchugaa

Telugu by ఎ. చార్లెస్ కిన్సింగర్ • andhra-kraisthava-keerthanalu

దైవషప్రేమ మనలనెపుడు బంధించుగా - దివిని భువిని దీన జనులను

Daivashaprema Manalanepudu Bandhinchugaa - Divini Bhuvini Deena Janulanu

దిరముగా కాపాడుగా ||

Diramugaa Kaapaadugaa ||

1. పరమతండ్రి గడ్దెముందట ప్రార్థనల్ మరిజేతుము - పలు విధముల

1. Paramathandri Gaddemundata Praarthanal Marijethumu - Palu Vidhamula

మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవ||।

Maargamulalo Prabhuve Thodaiyundugaa ||Daiva||।

2. నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము - నిలిచియుందుము

2. NithyaPrabhuvu Sathyasevanu Nirathamunu Madinunthumu - Nilichiyundumu

క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవ||

Kreesthukorakai Nithyasevaka Janamugaa ||Daiva||

3. మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్లును వేదన - మనసు హృదయము

3. Manamu Vidichi Vellunapudu Madini Kallunu Vedana - Manasu Hrudayamu

కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవ||

Kalisiyundaga Marala Galiyudu Mechchato ||Daiva||

4. జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు - ఆదినుండి

4. Janaka Thanaya Parishuddhaathmaku Jayamu Mahimayu Ghanathayu - Aadinundi

యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా

Yipudu Yepudu Avani Paramuna Jellugaa

Related Telugu Christian Songs